HHVM : ‘వీరమల్లు’ పోస్టుపోన్.. ఒక రకంగా మంచిదే..
- జూన్ నెలంతా చదువులదే
- స్టూడెంట్లంతా అటువైపే
- కలెక్షన్లు తగ్గే ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HHVM : అంతా అనుకున్నట్టే జరిగింది. హరిహర వీరమల్లు మళ్లీ వాయిదా పడింది. వరుస వాయిదాలు పడ్డ ఈ మూవీని జూన్ 12న కచ్చితంగా రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ ప్రకటించింది. కానీ పెండింగ్ పనులు, వీఎఫ్ ఎక్స్ పనులు పూర్తి కాకపోవడంతో వేరే దారి లేక మళ్లీ వాయిదా వేసేశారు. కానీ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడన్నది చెప్పలేదు. వరుస వాయిదాలు ఫ్యాన్స్ ను ఘోరంగా డిసప్పాయింట్ చేస్తున్నాయి. కానీ ఇక్కడే ఓ విషయాన్ని గుర్తు చేస్తున్నారు ట్రేడ్ పండితులు. జూన్ 12 నుంచి వాయిదా పడటం మంచిదే అంటున్నారు.
Read Also : Thuglife : థగ్ లైఫ్ ఫస్ట్ డే కలెక్షన్లు.. మరీ ఇంతేనా..?
Also Read
- Aamir Khan: లోకేష్ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి.. మరో సూపర్‌హీరో మూవీకి ఆమిర్ ఖాన్ రెడీ! దర్శకుడు ఎవరంటే?
- Secret Soldiers: 'చైనా' పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
- Nehal Vadoliya : ప్రాణాలకు ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు జూన్ లో రిలీజ్ కావు. ఎందుకంటే జూన్ నెల అంతా స్కూళ్లు, కాలేజీల రీ స్టార్ట్ హడావిడితోనే ఉంటుంది. పేరెంట్స్, స్టూడెంట్స్ తమ డబ్బులు ఫీజులు, కొత్త బుక్స్, డ్రెస్సులు కొనుక్కోవడానికే ఖర్చు పెడుతుంటారు. ఆ టైమ్ లో పెద్ద సినిమాలను కూడా పట్టించుకోరు. తమ చేతిలో ఉన్న డబ్బులు చదువుల కోసమే ఖర్చు పెట్టేసే నెల ఇది.
పైగా వీరమల్లు సరిగ్గా స్కూల్ ఓపెనింగ్ టైమ్ లోనే జూన్ం 12న రిలీజ్ కావాల్సి ఉంది. అది మరింత పీక్స్ టైమ్. అప్పుడు రిలీజ్ చేసినా అనుకున్నంత స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్లు వచ్చేవి కావేమో. ఎంత ఫ్యాన్స్ చూసినా.. అన్ని వర్గాల ప్రేక్షకులు చూస్తేనే కదా మూవీకి లాభాలు. ఆ విషయాలు చూస్తే వీరమల్లు పోస్ట్ పోన్ కావడం కూడా మంచిదే అయిందంటున్నారు. ఏ పండగ సీజన్ లోనో వస్తే కలెక్షన్లు పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరి కొత్త డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.
Read Also : Kannappa : కన్నప్పలో రజినీకాంత్ ను తీసుకుందామనుకున్నా.. విష్ణు కామెంట్స్ వైరల్
తాజావార్తలు
-
BRICS Summit 2026: మోడీ-జిన్‌పింగ్ భేటీ.. బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన.. సదస్సు తొలి రోజు 10 కీలక విషయాలు
-
Aamir Khan: లోకేష్ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి.. మరో సూపర్‌హీరో మూవీకి ఆమిర్ ఖాన్ రెడీ! దర్శకుడు ఎవరంటే?
-
Astrology: సెప్టెంబర్ 13 ఆదివారం దినఫలాలు.. ఏ రాశివారికి ఎలా ఉందంటే..!
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!