Producers : టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ ప్రెస్ నోట్ మంటలు ఇంకా చెలరేగుతున్నాయి. థియేటర్లు మూసివేత అంశంపై రకరకాల ఆరోపణలు వచ్చాయి. స్వయంగా పవన్ కల్యాణ్ తనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారంటూ వ్యాఖ్యానించడం పెద్ద రచ్చకు దారి తీసింది. పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమాను మూసేయడానికే థియేటర్లు మూసేయడానికి ప్రయత్నించారంటూ రకరకాల ఆరోపణలు వచ్చాయి. పైగా ఆ నలుగురే ఇదంతా చేస్తున్నారంటూ ప్రచారం జరగడం తీవ్ర కలకలం రేపింది. థియేటర్ల మూసివేత ఉండదనే ప్రకటన…
Pawan Kalyan : పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు వరుస గుడ్ న్యూస్ లు వస్తున్నాయి. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న హరిహర వీరమల్లు మూవీని త్వరలోనే రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ఇంకోవైపు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఓజీ మూవీ గురించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. పవన్ కెరీర్ కు తగ్గ మూవీ అనే హైప్ ఉంది. ఇప్పటి వరకు ఈ మూవీ షూటింగ్ కొంత మాత్రమే జరిగింది. పవన్ కల్యాణ్ పాలిటిక్స్…