పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటించారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం ఈ సినిమా కోసం భారీగానే ఖర్చుపెట్టారు. ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఎం.ఎం. కీరవాణి అందించిన సంగీతానికి మంచి స్పందన లబిస్తోంది. తనదైన నేపధ్య సంగీతంతో హరిహర వీరమల్లుకు మరింత…
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘హరిహర వీరమల్లు’ జూలై 24న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ సినిమాకు నిర్మాతగా ఏఎం రత్నం వ్యావహరించగా, క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ మూవీ నుండి, ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి. ఒక తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో పవన్ కళ్యాణ్ పాల్గొనడం అభిమానులకు ఓ పండుగలా మారింది.…