Hardik Pandya Resumes Bowling Practice Ahead Of IPL 2024: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 నుంచి అర్ధతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే. పుణెలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ చీలమండకు గాయమైంది. హార్దిక్ ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నాడు. ఫిట్‌నెస్ సాధించిన అతడు నెట్స్ల