మహిళను వాయిస్ ఓవర్ ఇంటర్ నెట్ ప్రోటో కాల్ ( VOIP ) ద్వారా వేధిస్తున్న యువకుడిని గుర్తించి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు రాచకొండ సైబర్ క్రైం పోలీసులు. గత ఆరునెలలుగా మహిళ కు అసభ్యకరమైన వీడియోలు , ఫోటోస్ పంపడం, మానసికంగా వేధింపులకు గురి చేస్తూ ఉండడం జరుగుతుంది. దీని పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, హాయత్ నగర్ మండలం, మునుగు నూరు కు చెందిన చల్లా వెంకటేష్…