ఎన్టీఆర్.. ఎన్టీఆర్.. ఎన్టీఆర్ ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఎన్టీఆర్ పేరు మాత్రమే వినిపిస్తోంది. మే 20 ఎన్టీఆర్ పుట్టినరోజు కావడమే అందుకు కారణం.. నిన్నటి నుంచి ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుక హంగామా మొదలైపోయింది. అభిమానులు ఎన్టీఆర్ ఇంటిముందు పడిగాపులు కాచి మరీ ఉదయమే కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ షురూ చేశారు. ఇక అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమ అంతా ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతోంది. దీంతో సోషల్ మీడియాలో ఎన్టీఆర్…