ప్రతిభకు పట్టం కట్టడంలో తెలుగువారు అందరికంటే ముందుంటారు. సినిమా రంగంలో మరింతగా ఆదరిస్తారు. అలా తెలుగువారి ఆదరణ చూరగొంటున్న అదృష్టవంతుల్లో తమిళ టాప్ స్టార్స్ లో ఒకరైన విజయ్ ఒకడు. నిజానికి విజయ్ ఒక్క తెలుగు చిత్రంలోనూ హీరోగా నటించలేదు. కానీ, ఆయన నటించిన సినిమాలు తెలుగులోకి అనువాదమై ఇక్కడి వారినీ అలరిస్తున్నాయి. విజయ్ కి తెలుగు సినిమా రంగంతో సంబంధం లేదని చెప్పలేం. ఎందుకంటే విజయ్ తండ్రి ఎస్.ఏ.చంద్రశేఖర్ తెలుగు చిత్రసీమలో దర్శకునిగా సాగారు. చిరంజీవి…
ఖైదీ, విక్రమ్ సినిమాలతో ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లో ఒకడిగా నిలిచాడు ‘లోకేష్ కానగరాజ్’. తనకంటూ ఒక క్రైమ్ వరల్డ్ ని క్రియేట్ చేసి, దానికి లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అని పేరు పెట్టి… సూర్య, కార్తీ, కమల్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫజిల్ లాంటి హీరోలని ఆ సినిమాటిక్ యూనివర్స్ లోకి తీసుకోని వచ్చాడు లోకేష్ కనగరాజ్. విక్రమ్ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం ఖైదీతో లింక్ చేయడమే. ఇకపై తన…
దళపతి విజయ్ పేరు, #Leo హాష్ టాగ్ లు ట్విట్టర్ ని కబ్జా చేసింది. విజయ్ బర్త్ డే జూన్ 22న ఉండడంతో ఫాన్స్ అంతా సోషల్ మీడియాలో విజయ్ కి సంబంధించిన సినిమాల అప్డేట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సమయంలో డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ ‘రెడీ నా’ అంటూ ట్వీట్ చేసి అందరికీ స్వీట్ షాక్ ఇచ్చాడు. జూన్ 22నే లోకేష్ కనగరాజ్ తో విజయ్ చేస్తున్న ‘లియో’ మూవీ టీజర్…
దళపతి విజయ్ పేరు ట్విట్టర్ ని కబ్జా చేసింది. విజయ్ బర్త్ డే జూన్ 22న ఉండడంతో ఫాన్స్ అంతా సోషల్ మీడియాలో విజయ్ కి సంబంధించిన సినిమాల అప్డేట్స్, ఫొటోస్ తో హల్చల్ చేస్తున్నారు. జూన్ 22నే లోకేష్ కనగరాజ్ తో విజయ్ చేస్తున్న ‘లియో’ మూవీ టీజర్ కూడా రిలీజ్ కానుంది. కోలీవుడ్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ‘లియో’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలని మరింత పెంచాలి అంటే మేకర్స్…