100 రోజులు 150 సెంటర్స్ లో ఆడిన ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘సింహాద్రి’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ ని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్తూ, తెలుగు సినిమ ముందెన్నడూ చూడని హీరో వర్షిప్ ని చూపిస్తూ బయటకి వచ్చిన సినిమా ‘సింహాద్రి’. సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ మాస్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టింది. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్ స్టేటస్…
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు తన 40 వ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. నిన్ను చూడాలని అనే సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టిన ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. పాత్ర ఏదైనా, భాష ఏదైనా..ఎన్టీఆర్ దిగనంతవరకే.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ కావడంతో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పేరు ట్రెండ్ అవుతోంది. తారక్ ని బర్త్ డే విషెస్ చెప్తూ సెలబ్రిటీలు కూడా ట్వీట్స్ చేస్తున్నారు. ఈ సమయంలో పుష్పరాజ్ అకా అల్లు అర్జున్ తనదైన స్టైల్ లో ట్వీట్ చేసి ఎన్టీఆర్ ఫాన్స్ కి కిక్ ఇచ్చాడు. అల్లు అర్జున్ కి ఇండస్ట్రీలో ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ లో ఎన్టీఆర్ ఒకడు. ఎప్పుడు ఎలాంటి సందర్భం వచ్చినా ఎన్టీఆర్ పేరు అక్కడ ప్రస్తావించాల్సి…
మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా నందమూరి ఫాన్స్ గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఇరవై ఏళ్ల క్రితం రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ అయిన సింహాద్రి సినిమాని రీరిలీజ్ చేసిన ఫాన్స్, థియేటర్స్ లో రచ్చ చేస్తున్నారు. ఒక రీరిలీజ్ సినిమా 1140 థియేటర్స్ లో రిలీజ్ అవ్వడం వరల్డ్ సినిమా హిస్టరీలోనే ఇదే ఫస్ట్ టైమ్. ఈ రేంజ్ హంగామా చేస్తున్న ఫాన్స్ రీరిలీజ్ హిస్టరీలోనే కొత్త రికార్డులు క్రియేట్…
విశ్వవిఖ్యాత నవరస నటనా సార్వభౌముడు నందమూరి తారక రాముడు శతజయంతి ఉత్సవాలకు రంగం సిద్ధమయ్యింది. తెలుగు టాప్ హీరోలందరూ ఈరోజు జరగనున్న ‘ఎన్టీఆర్ 100 ఇయర్స్ సెలబ్రేషన్స్’కి విచ్చేస్తున్నారు. ఆ మహానటుడుకి ఇండస్ట్రీ మొత్తం కదిలొచ్చి ఉత్సవాలు చెయ్యడం కన్నా గ్రేట్ ట్రిబ్యూట్ ఏముంటుంది చెప్పండి. అయితే ఈరోజు సాయంత్రం 5 గంటలకి ప్రారంభం అవనున్న ఈ వేడుకలకి ఎన్టీఆర్ రావట్లేదని వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది. తాతకి తగ్గ మనవడిగా ఎన్టీఆర్ అనే పేరుని ప్రపంచానికి…
NTR: యంగ్ టైగర్ యన్టీఆర్ ఆటగాడు, పాటగాడు, మంచి పాత్రల కోసం అన్వేషించే వేటగాడు! కాదంటారా!? కాకపోతే, 2018లో యన్టీఆర్ సోలో హీరోగా నటించిన 'అరవింద సమేత... వీరరాఘవ' విడుదలయింది. అప్పటి నుంచీ నాలుగేళ్ళకు అంటే గత సంవత్సరం 'ట్రిపుల్ ఆర్' జనం ముందు నిలచింది.
మే 20 వస్తుంది అంటేనే ఎన్టీఆర్ ఫాన్స్, తారక్ బర్త్ డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చెయ్యడానికి ప్లాన్స్ వేసుకోని రెడీగా ఉంటారు. ఈసారి అంతకు మించి అన్నట్లు అమలాపురం నుంచి అమెరికా, యూకే, ఆస్ట్రేలియా అనే తేడా లేకుండా అన్ని సెంటర్స్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్ కి రంగం సిద్ధమయ్యింది. యుఎస్ లోని టైమ్స్ స్క్వేర్ లాంటి చోట ‘సింహాద్రి’ డిజిటల్ బ్యానర్ ని లాంచ్ చేసిన ఎన్టీఆర్ ఫాన్స్… సింహాద్రి రీరిలీజ్ స్పెషల్ షోస్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల పేర్లు గత 48 గంటలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. గంటకో ట్రెండింగ్ టాపిక్ వచ్చే రోజుల్లో రెండు రోజులుగా ట్విట్టర్ లో ఈ ఇద్దరి పేర్లు తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. ట్విట్టర్ టాప్ 4 ట్రెండ్స్ లో ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ల పేర్లు, ఈ ఇద్దరి హీరోల సినిమా పేర్లు తప్ప ఇంకో మ్యాటరే లేదు. ఎన్టీఆర్, కొరటాల దర్శకత్వంలో ‘ఎన్టీఆర్…
“దేవర”… ఈ పేరు వినగానే పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తాయి. భీమ్లా నాయక్ సినిమాలో ‘కొక్కిలి దేవర’ కథ సినిమాకే హైలైట్ అయ్యింది. పవన్ వీరాభిమానిగా చెప్పుకునే బండ్ల గణేష్, పవన్‌ని “దేవర” అంటూ హైప్ ఇస్తుంటాడు. అంతేకాదు బండ్ల గణేష్ ఇదే టైటిల్‌తో పవన్‌తో ఓ సినిమా కూడా చేయాలని అనుకుంటున్నాడు. ఫ్యాన్స్ కూడా ఈ పవర్ ఫుల్ టైటిల్ పవన్‌కు అదిరిపోతుందని అనుకున్నారు కానీ ఇదే టైటిల్‌ను ఇప్పుడు ఎన్టీఆర్30 కోసం లాక్…
నందమూరి ఫాన్స్ మంచి జోష్ లో ఉన్నారు, ఆన్లైన్ ఆఫ్లైన్ అనే తేడా లేకుండా సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నారు. మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో ఫాన్స్ లో జోష్ వారం ముందు నుంచే మొదలయ్యింది. మే 19న ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్ 30’ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్, ఫస్ట్ లుక్ పోస్టర్ బయటకి రానున్నాయి. సముద్రం బ్యాక్ డ్రాప్, పాన్ ఇండియా రేంజులో తెరకెక్కుతున్న ఈ…