యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. నెవర్ రికార్డ్స్ సెట్ చెయ్యడానికి రెడీ అయిన ఎన్టీఆర్ ఫాన్స్, సింహాద్రి రీరిలీజ్ కి ఇప్పటివరకూ వరల్డ్ లో ఎక్కడ జరగని సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేస్తున్నారు. ఒక సినిమాని రీరిలీజ్ చెయ్యడమే ఎక్కువ అంటే, ఆ రీరిలీజ్ సినిమాకి లిరికల్ సాంగ్స్, ట్రైలర్, పోస్టర్స్ రిలీజ్ చెయ్యడం ఇంకా ఎక్కువ. ఇప్పటివరకూ మహేశ్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఫాన్స్ కూడా…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత చేస్తున్న పాన్ ఇండియా సినిమా ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. జనతా గ్యారేజ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ కొరటాల శివ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. బిగ్గర్ వరల్డ్, బిగ్గర్ ఎమోషన్స్ తో ఈ సినిమా ఉంటుంది అనే విషయాన్ని అనౌన్స్మెంట్ రోజే క్లియర్ గా చెప్పిన కొరటాల శివ, ఎన్టీఆర్ 30ని చాలా పకడ్బందీగా తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్…
మే నెల వస్తే చాలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాన్స్ ఎక్కడ లేని ఎనర్జీతో ఫుల్ యాక్టివ్ మోడ్ లో ఉంటారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఫాన్స్ జోష్ మరింత పెరిగింది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో ఈ నెల అంతా ఎన్టీఆర్ హాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూనే ఉంటారు. ఎన్టీఆర్ కి సంబంధించిన ఫోటోస్, ఫ్యాన్ మేడ్ వీడియోస్ ఇలా ఎదో ఒకటి ట్రెండ్ చేస్తూ…
మే నెల వస్తే అందరూ ఎండలకి భయపడుతూ ఉంటారు కానీ ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం ఈసారి తారక్ బర్త్ డేని ఎలా సెలబ్రేట్ చెయ్యలా అనే జోష్ లో ఉంటారు. సాలిడ్ సెలబ్రేషన్స్ మోడ్ లో ఉండే ఎన్టీఆర్ ఫాన్స్ కి, ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాల నుంచి కూడా అప్డేట్స్ బయటకి రావడంతో అభిమానుల జోష్ మరింత పెరుగుతూ ఉంటుంది. ప్రతి ఏటా ఆనవాయితీగా జరిగే ఈ ప్రోగ్రామ్ ఈసారి మాత్రం మరింత గ్రాండ్ గా జరగనుంది.…
ఎన్టీఆర్, హ్రితిక్ రోషన్ కలిసి ఒక సినిమా ‘వార్ 2’లో నటించబోతున్నారు అనే వార్త ఎలా బయటకి వచ్చిందో తెలియదు కానీ ఈ న్యూస్ బయటకి వచ్చినప్పటి నుంచి ఇండియాలో ‘వార్ 2’ సినిమా ట్రెండ్ అవుతూనే ఉంది. ఇండియాస్ మోస్ట్ టాలెంటెడ్ హీరోలుగా పేరున్న ఎన్టీఆర్-హ్రితిక్ ఒక సినిమాలో నటించడం, అది కూడా హీరో-విలన్ గా నటించడం అనేది చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఇండియన్ బాక్సాఫీస్ షేక్ షకల్ మార్చేయ్యగల ఈ సినిమాని అయాన్…
ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది దాటింది, ఇంకో ఏడాది వరకూ ఎన్టీఆర్ సినిమా థియేటర్ లో కనిపించదు. 2024 ఏప్రిల్ కి కొరటాల శివ, ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్ 30’ సినిమా రిలీజ్ కి షెడ్యూల్ అయి ఉంది. ఈ గ్యాప్ లో 2023 మే 20కి ఎన్టీఆర్ ‘వస్తున్నాడు’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఈ జనరేషన్ చూసిన బిగ్గెస్ట్ మాస్ హీరోగా మార్చిన సినిమా ‘సింహాద్రి’.…