నాగ్ అశ్విన్… ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో ఇండస్ట్రీలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే మంచి టేస్ట్ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్, రెండో సినిమా మహానటితో ఒక్కసారిగా ప్రతి ఒక్కరినీ తన వైపు చూసేలా చేశాడు. మహానటి సావిత్రి కథతో కీర్తి సురేష్ ని పెట్టి మహానటి సినిమా చేసిన నాగ్ అశ్విన్ సౌత్ ఇండియా హిట్ కొట్టాడు. ఈసారి అంతకు మించి అన్నట్లు సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, పాన్ ఇండియా…
ఎవడే సుబ్రమణ్యం, మహానటి, పిట్ట కథలు వంటి చిత్రాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్. ఈరోజు ఈ యంగ్ డైరెక్టర్ పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ ఆయనను విష్ చేస్తూ స్వీటెస్ట్ నోట్ షేర్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో నాగ్ అశ్విన్ ఫోటోను పంచుకుంటూ “నాకు తెలిసిన స్వీటెస్ట్ డైరెక్టర్స్ లో ఒకరైన నాగ్ అశ్విన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. Project Kకి ధన్యవాదాలు. త్వరలో మిమ్మల్ని సెట్స్‌లో చూడటానికి…