ఏప్రిల్ 8న అల్లు అర్జున్ ని, అక్కినేని అఖిల్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ సినీ అభిమానులంతా సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ మాత్రం ‘అఖిరనందన్’కి విషెస్ చెప్తూ ట్వీట్స్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధర�