ఉగాది మరుసటి రోజు సకల శుభాలు కలగాలంటే ఈ స్తోత్రాలు వినండి. ఇటువంటి భక్తికి సంబంధించిన స్తోత్రాలు మరిన్ని వినాలనుకుంటే కిందనే ఉన్న లింక్ లను క్లిక్ చేయండి. మరిన్ని భక్తికి సంబంధించి వీడియోలు చూడాలని వుందా అయితే భక్తి టీవీని ఫాలో అవ్వండి.
అంజనీ పుత్రుడు హనుమంతుడు భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారం. కష్టాల్లో ఉన్న భక్తకోటికి అభయం ఇచ్చే దేవుడు. ఆంజనేయుడి లీలా వినోదాల గురించి తెలియనవివారుండరు. హనుమాన్ చాలీసా పఠిస్తే చాలు కొండం బలం భక్తుల స్వంతం అవుతుంది. తమలపాకులతో పూజిస్తే చాలు ఆయన ప్రసన్నుడవుతాడు. భక్తులకు ఎల్లప్పుడూ అభయమిచ్చే కలియుగ దైవంగా హనుమంతున్ని హిందువులు పూజిస్తారు. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా హనుమంతుడి ఆలయాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. అయితే హనుమంతుడు స్త్రీరూపంలో పూజలందుకునే ఆలయం గురించి మీకు…
మంగళవారం భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా వింటే మీకు అన్ని శుభాలు కలుగుతాయి. క్రమం తప్పకుండా హనుమంతుడిని ధ్యానించండి. అన్నీ ఆయనే చూసుకుంటాడు. చిరంజీవి అయిన అంజనీపుత్రుడు కటాక్ష వీక్షణాలు మీకు కలగాలంటే మంగళవారం హనుమాన్ దేవాలయాన్ని సందర్శించండి. https://www.youtube.com/watch?v=DvMReMSwqMk