‘జాంబీ రెడ్డి’, ‘అద్భుతం’ సినిమాల కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జల నుంచి వస్తున్న మూడో సినిమా ‘హను-మాన్’. తక్కువ బడ్జట్ లో అద్భుతాలు సృష్టించగలనని ఇప్పటికే ప్రూవ్ చేసిన ప్రశాంత్ వర్మ, ఈ సారి ఇండియన్ సూపర్ హీరోని ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాడు. హీరో కథకి ‘హనుమంతు’డిని లింక్ చేస్తే రూపొందుతున్న ఈ మూవీ టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. బడ్జట్ కి విజువల్స్ కి సంబంధం లేదు,…
Hanuman: తేజ సజ్జా, అమ్రితా అయ్యర్ జంటగా ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. ఇటీవలే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్ ఎంతటి సంచలనం సృస్టించిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Hanu-Man: బాలీవుడ్ ను కొద్దిగా ఛాన్స్ దొరికినా నెటిజన్స్ ఆడేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆదిపురుష్ కు సంబంధించిన ఏ విషయాన్ని కూడా అస్సలు వదలడం లేదు. ప్రభాస్, కృతి సనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్.