సంక్రాంతి సినిమాల్లో హనుమాన్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 92 ఏళ్ళ తెలుగు సినిమా సంక్రాంతి బాక్సాఫీస్ చరిత్రలో హనుమాన్ సృష్టించిన రికార్డ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అండర్ డాగ్ గా రిలీజైన హనుమాన్ సినిమా స్టార్ హీరోలతో పోటీలో విన్నర్ గా ఎమర్జ్ అయ్యింది. డే వన్ నుంచే క్లీన్ హిట్ టాక్ సొంతం చేసుకున్న హనుమాన్ రిలీజై 25 రోజులు అయ్యింది. మొదటి వారంలో తక్కువ థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా……
హనుమాన్… తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా రికార్డులు సృష్టించడమే పనిగా పెట్టుకుంది. జనవరి 12న అండర్ డాగ్ గా థియేటర్స్ లోకి వచ్చిన హనుమాన్ సినిమా… సంక్రాంతి సినిమాలన్నీ కలిపి ఎంత కలెక్ట్ చేశాయో, అంతా కలిపి హనుమాన్ మాత్రమే కలెక్ట్ చేస్తోంది. కంటెంట్ మాత్రమే గెలుస్తుంది అనే మాటని నిజం చేస్తూ హనుమాన్ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రిలీజై మూడు వారాలు అవుతున్నా హనుమాన్ సినిమా…
సంక్రాంతి సినిమాల్లో హనుమాన్ దెబ్బ అదుర్స్ అనేలా ఉంది. మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు పోటీగా జనవరి 12న రిలీజ్ హినుమాన్ సినిమా… డే వన్ నుంచే క్లీన్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రజెంట్ బ్లాక్ బస్టర్ వసూళ్లతో దూసుకుపోతోంది. తక్కువ థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా… అదిరిపోయే ఆక్యుపెన్సీ మెంటైన్ చేస్తోంది. హనుమాన్ క్రేజ్‌కు తెలుగులో ఇంకా థియేటర్లు పెరుగుతునే ఉన్నాయి. అసలు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా…
తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ కలిసి హిస్టరీ క్రియేట్ చేసే పనిలో ఉన్నారు. ఇండియన్ సూపర్ హీరోని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఈ ఇద్దరూ కలిసి చేసిన సినిమా హనుమాన్. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ జనవరి 12న థియేటర్స్ లోకి వచ్చిన హనుమాన్ సినిమా క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ ఇప్పట్లో తగ్గేలా లేదు. నైజాం, ఆంధ్రా, సీడెడ్ అనే తేడా లేకుండా అన్ని సెంటర్స్ లో హనుమాన్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ని రాబడుతోంది.…
తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ హిస్టరీ ఇన్ మేకింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ ఇద్దరు కలిసి చేసిన హనుమాన్ మూవీ పాజిటివ్ మౌత్ టాక్ తో దూసుకుపోతోంది. టీజర్ రిలీజ్ నుంచే ఇండియన్ సూపర్ హీరో వస్తున్నాడు అనే మాటని ప్రమోట్ చేసిన మేకర్స్… లో బడ్జట్ తో కూడా సూపర్బ్ క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్ చూపించి పాన్ ఇండియా హిట్ కొట్టారు. యునానిమస్ పాజిటివ్ టాక్ రావడంతో హనుమాన్ సినిమా థియేటర్స్ కూడా పెరుగుతూ…
యాక్షన్, డ్రామా, హారర్, కామెడీ, లవ్… ఇలా ఏ జానర్ లో అయినా సినిమాలు చెయ్యొచ్చు కానీ సూపర్ హీరో జానర్ లో సినిమాలు చెయ్యాలి అంటే మాత్రం అంత ఈజీ కాదు. ఇలాంటి సినిమాలు చేయాలి అంటే చాలా డబ్బులు కావాలి, భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉండాలి, ఏళ్ల తరబడి సమయం కేటాయించాలి… ఇన్ని చేసిన తర్వాత కూడా సరైన ఔట్పుట్ వస్తుందా అంటే గ్యారెంటీ ఇవ్వలేని పరిస్థితి. అందుకే ఎక్కువ మంది ఫిల్మ్ మేకర్స్…
సంక్రాంతి సీజన్ లో సినిమా సందడి మొదలైపోయింది. ఫస్ట్ వార్ ని స్టార్ట్ చేస్తూ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం, తేజ సజ్జ నటించిన హనుమాన్ సినిమాలు ఆడియన్స్ ముందుకి వచ్చేసాయి. ఈ సినిమాల్లో రిలీజ్ కి ముందు గుంటూరు కారంపై అంచనాలు ఎక్కువ ఉన్నాయి కానీ ఆ అంచనాలని తారుమారు చేస్తూ డివైడ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. పాజిటివ్ మౌత్ టాక్ తో హనుమాన్ మూవీ దూసుకుపోతోంది. టీజర్ రిలీజ్ నుంచే ఇండియన్ సూపర్…