హనుమాన్ సినిమా ఎంతటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ కు నిరంజన్ రెడ్డి నిర్మించడం లేదు. అందుకు దర్శకుడుకి, నిర్మాతకు మధ్య వివాదాలే కారణమని తెలుస్తోంది. తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మపై నిర్మాత నిరంజన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. నిరంజన్ రెడ్డి వాదన : హనుమాన్…
Teja Sajja : యంగ్ హీరో తేజసజ్జా ఫుల్ జోష్ లో ఉన్నాడు. మిరాయ్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో తేజ ఎన్నో రికార్డులు సృష్టిస్తున్నాడు. హనుమాన్ సినిమాతో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న తేజ.. ఇప్పుడు దాన్ని మిరాయ్ తో మరింత పెంచుకున్నాడు. దెబ్బకు టైర్-2 హీరోల లిస్టులో చేరిపోయాడు తేజ సజ్జా. కరెక్ట్ కంటెంట్ పడితే ఈజీగా వంద కోట్ల వసూళ్లు రాబట్టే ఇమేజ్ ఉన్న హీరోలు ఇండస్ట్రీలో కొందరు…
Teja Sajja : యంగ్ హీరో తేజసజ్జా సూపర్ సక్సెస్ తో దూసుకుపోతున్నాడు. మనోడికి మైథలాజీ ప్రాజెక్టులు బాగా సూట్ అవుతున్నాయి. అప్పుడు హనుమాన్ తో ఏకంగా రూ.200 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఆ సినిమా అతని కెరీర్ కు బలమైన పునాది వేసింది. ఇప్పుడు అలాంటి మైథలాజికల్ స్టోరీతోనే వచ్చిన మిరాయ్ మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంటోంది. చూస్తుంటే పాన్ ఇండియాను మరోసారి ఊపేయడం ఖాయం అనిపిస్తోంది. ఈ మధ్య…
71 National Film Awards : 2023కు గాను 71వ జాతీయ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఇందులో తెలుగు ఇండస్ట్రీకి ఏడు అవార్డులు వచ్చాయి. అయితే జాతీయ అవార్డులు వచ్చిన వారికి ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. ఏ అవార్డు అందుకున్న వారికి ఎంత ఉంటుంది.. తెలుగులో అవార్డులు వచ్చిన వారికి ఎంత ప్రైజ్ మనీ ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ సారి జాతీయ ఉత్తమ నటుడిగా ఇద్దరు అవార్డు అందుకున్నారు. జవాన్ సినిమాకు గాను షారుక్…
చిన్నతనంలోనే వెండితెరపై అడుగుపెట్టి నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా, ఇప్పుడు హీరోగా ఓ మైల్ స్టోన్ అందుకున్నారు. చూడాలని వుంది, రాజకుమారుడు, కలిసుందాం రా, ఇంద్ర వంటి సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా తన ప్రతిభను చాటిన తేజ, 2005లో బోన్సాయ్ చిత్రానికి ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డును అందుకున్నారు. ఇప్పుడు హీరోగా కూడా అదే స్థాయిలో మెరుస్తున్నారు. హనుమాన్ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన తేజ, ఈ సినిమాతో పాన్ ఇండియా…
Hanuman Movie SJ Surya: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ వరల్డ్ లో వచ్చిన హనుమాన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఆడియన్స్ ముందుకు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లోనూ కూడా అదిరిపోయే స్పందన ఈ సినిమాకు వచ్చింది. ఇకపోతే అతి త్వరలోనే ఈ సినిమాకు సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కించనున్నారు. ఇకపోతే తాజాగా జరిగిన హీరో…
2024 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సూపర్ హిట్ మూవీ హనుమాన్.. ఈ సినిమా విడుదలై 3 నెలలు అయిన సినిమాలోని పాటలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి.. ఆ సినిమా క్రేజ్ తగ్గలేదు.. థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై 300 కోట్లను అందుకుంది.. ఇక ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన సినిమా అక్కడ కూడా మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పుడు టీవిల్లోకి కూడా రాబోతుంది.. తేజా సజ్జా హీరోగా నటించిన…
టాలీవుడ్లో ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాల్లో హనుమాన్ కూడా ఒకటి.. ఈ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుందో తెలిసిందే.. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ రికార్డులను సొంతం చేసుకోవడం మాత్రమే కాదు.. ఇప్పుడు అవార్డును తాజాగా అవార్డును కూడా సొంతం చేసుకుంది.. ఈ సినిమాకు తొలి అవార్డును అందుకున్నట్లు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.. ఈ హనుమాన్ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో ఫుల్ జోష్‌లో…
Hanu-Man: సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని యుద్ధం ప్రకటిస్తున్నారు. ఈ మధ్య ఆ యుద్ధం రోడ్డు ఎక్కింది. ఒక హీరో ఫ్యాన్స్.. ఇంకో హీరో ఫ్యాన్స్ పై దాడి చేసి రక్తాలు వచ్చేలా కొట్టారు. ఇక వీరు మారరు అని నెటిజన్స్ సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు.