Tejas Mk-1A: శత్రుదేశాల గుండెల్లో గుబులు పుట్టించే పేరు.. తేజస్-మార్క్ 1A ఫైటర్ జెట్. తాజాగా ఈ యుద్ధ విమానం వార్తల్లో నిలిచింది. తేలికపాటి యుద్ధ విమానం (LCA) తేజస్-మార్క్ 1A కోసం హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) అమెరికా నుంచి మూడవ GE-404 ఇంజిన్‌ను అందుకుంది. సెప్టెంబర్ చివరి నాటికి మరో ఇంజిన్ అందుతుందని HAL పేర్కొంది. 2025 అక్టోబర్‌లో రెండు తేజస్-మార్క్ 1A ఫైటర్ జెట్‌లను భారత వైమానిక దళానికి అప్పగిస్తామని HAL అధికారిక…