మనిషికి అందం జుట్టుతోనే అంటారు. అయితే కొందరికి జుట్టు రాలడంతో అందహీనంగా కనపడతారు. అంతేకాకుండా వారిని హేళన కూడా చేస్తుంటారు. అయితే మీ జుట్టు రాలకుండా బలంగా మందంగా ఉండాలంటే.. మీరు తీసుకునే ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుంది.
కొందరు ఎంత వయస్సు వచ్చిన కూడా వయస్సెంతో కనిపెట్టలేము.. వాళ్ళు తీసుకొనే ఆహారంతో డైట్ ను మైంటైన్ చెయ్యడం వల్ల వాళ్ళు ఎంత వయస్సు వచ్చిన యవ్వనంగా ఉంటారు..మామూలుగా ప్రతి డ్రై ఫ్రూట్ ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, జింక్ వంటి పోషకాలు చర్మానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి..మొటిమలు, మొటిమల మచ్చలను తగ్గించడంలో ఒమేగా3, కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు సహాయపడుతాయి. దీనితో పాటు, చర్మాన్ని బిగుతుగా ఉంచుతాయి. వీటి…
Monsoon Hair Care Tips For Men: వర్షాకాలంలో జుట్టు రాలడం సర్వసాధారణం. వెంట్రుకలు సరిగా ఆరకపోతే.. స్కాల్ప్‌లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో వర్షం కారణంగా జుట్టు పొడిగా ఉంటుంది. దానివల్ల చుండ్రు సమస్యలు ప్రారంభం అవుతాయి. వర్షాకాలంలో స్త్రీలతో పాటు పురుషులకు కూడా జుట్టు సమస్యలు వస్తాయి. ఏ నేపథ్యంలో మగవారు కూడా జుట్టు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో పురుషులు తమ జుట్టును ఎలా సంరక్షించుకోవాలో ఓసారి చూద్దాం. తేలికపాటి…
వర్షాకాలంలో ఆరోగ్యం, చర్మమే కాదు జుట్టు వల్ల సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా జుట్టు రాలడం వంటి సమస్యలు జనాలను చాలా ఇబ్బందిపెడుతుంది. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో జుట్టు చాలా రాలడం జరుగుతుందని కొందరు అంటారు. అయితే వర్ష కాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వలన జుట్టు రాలుతుందని నిపుణులు చెబుతున్నారు.
చాలా మంది ముఖం మీద చిన్న చిన్న రోమాలు, వెంట్రుకలతో బాధపడుతూ ఉంటారు. అవి మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. అయితే రిమూవ్ చేసుకోవడానికి పార్లర్‌కు వెళ్లేందుకు కూడా కొందరికి సమయం దొరకడం లేదు. అటువంటి పరిస్థితిలో ఇంట్లోనే ఉండి.. మీ ముఖం మీదున్న అవాంఛిత జుట్టును తొలగించుకోవచ్చు. అవి పోవాలంటే కొన్ని సహజ మార్గాలు పాటిస్తే.. ఇక మళ్లీ రావు.
4 Home Remedies For Black Hair: ప్రస్తుత జీవనశైలి కారణంగా ప్రతిఒక్కరికి చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడుతోంది. దేశంలో ఈ సమస్యను ఎదుర్కొంటున్న వారి సంఖ్య కోట్లలోనే ఉంటుంది. కాలుష్యం, నిత్యం వాడే ఉత్పత్తుల్లో రసాయనాలు, జన్యు లోపాలు, విటమిన్స్ లోపం.. ఇలా వెంట్రుకలు తెల్లబడటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. చాలా మంది తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి అనేక రకాల ఉత్పత్తులను వాడుతుంటారు. అయితే మితిమీరిన కెమికల్స్ వాడటం వల్ల మీ జుట్టు త్వరగా…
Benefits Of Curd For Hair Fall: ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ‘జుట్టు రాలడం’ (Hair Fall). చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా జుట్టు ఊడిపోతుంది. ప్రస్తుత లైఫ్ స్టైల్‌తో పాటు టెన్షన్స్, మానసిక ఆందోళనల కారణంగా జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది. ఈ కారణంగా చాలామంది జట్టు పల్చబడటంతో పాటు బట్టతల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే జుట్టు రాలకుండా ఉండాలంటే జుట్టుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.…
Miracle Escape : కేరళ రాష్ట్రంలో మిరాకిల్ జరిగింది. జస్ట్ ఇంకొక్క రౌండ్ చక్రం తిరిగినా తన తలపైనుంచి బస్సు వెళ్లేది. కొట్టాయంకు చెందిన ఓ మహిళ జీవితంలో మిరాకిల్ జరిగింది.