ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ టీమిండియా స్టార్ బ్యాటర్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. అతను తన దృష్టిని మరల్చాల్సిన అవసరం ఉందని అన్నాడు. ప్యూచర్ ఆఫ్ ఇండియాగా భావించే శుభ్‌మన్ గిల్ తన జుట్టుపై కాకుండా బ్యాటింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పాడు. గిల్ ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో అతని ప్రదర్శన నిరాశపరిచింది.
సౌతాఫ్రికాతో జరిగిన రెండు టీ20ల్లో వరుస సెంచరీలు సాధించి తిలక్ వర్మ చరిత్ర సృష్టించాడు. రెండు టీ20ల్లోనూ వరుసగా విజయం సాధించిన భారత జట్టు 3-1తో సిరీస్‌ని కైవసం చేసుకుంది. కాగా.. అనంతరం తిలక్ వర్మను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫన్నీ ఇంటర్వ్యూ చేశాడు.
దాదాపు రెండు నెలల తర్వాత టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఐపీఎల్ 2024తో ఎంట్రీ ఇవ్వనున్నాడు. మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్సీబీ జట్టుతో కలిసి.. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ప్రతి ఐపీఎల్ కు ఎవరో ఒక ఆటగాడు వినూత్నమైన స్టైల్ లో ఆకట్టుకోవడం మన చూశాం. తాజాగా.. కింగ్ కోహ్లీ ఈ ఐపీఎల్ లో ఆకట్టుకోవడానికి కొత్త లుక్ లో వస్తున్నాడు.
అమ్మాయిలు అందంగా ఉంటే అబ్బాయిలకు బాగా నచ్చుతారు.. అదే విధంగా అమ్మాయిలు కూడా అబ్బాయి ఉండాలని కోరుకుంటారట.. అబ్బాయిలలో కొన్ని లక్షణాలు ఉంటే అమ్మాయిలుపడి చచ్చిపోతారని అంటున్నారు.. అబ్బాయిలలో అమ్మాయిలు ఎక్కువగా నచ్చే అంశాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. అబ్బాయిల డ్రెస్సింగ్.. అబ్బాయిల డ్రెస్సింగ్, లుకింగ్ బాగుంటే అమ్మాయి ఇష్టపడతారు..చక్కని, అట్రాక్ట్ చేసే బట్టలని ఆడవారు త్వరగా గమనిస్తారు. మగవారు మంచి స్టైలిష్ బట్టల్ని వేసుకుని మ్యాన్లీ లుక్స్‌తో ఎదురొస్తే పడిపోరా చెప్పండి. కానీ, ఈ…