డ్రై ఫ్రూట్స్ లలో బాధాం కూడా ఒకటి.. వీటిలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి.. ఎముకల నుంచి మెదడు వరకు ప్రతి అవయవాన్ని బలోపేతం చేస్తుంది. నానబెట్టిన బాదం పప్పులను తినడం వల్ల ఆడవాళ్లకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.. అయితే, బాదంలో ప్రోటీన్, జింక్, ఒమేగా ఆమ్లాలు 3 కొవ్వు, విటమిన్ ఎ, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలు మన శరీరానికి ఎంతో మేలు…
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు.. ఎన్నో పోషకాలు ఉన్న ఉల్లిపాయలు రుచి పరంగా బెస్ట్.. ప్రతి వంటకు ఉల్లిపాయ ఉండాల్సిందే.. లేకుంటే కూర రుచించదు..ఉల్లిపాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని తెలుసు కానీ ఉల్లిపాయ తొక్కలు వల్ల కూడా మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉల్లిపాయ తొక్కల ఉపయోగాల గురించి మనం ఎక్కడ విని ఉండం.. నిజానికి ఆ పొట్టు వల్ల కూడా పుట్టెడు లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు..…
Hair Oil: చాలా మందికి చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోతుంది. జుట్టు రాలడం, చుండ్రు, చివర్లు చీలిపోవడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం నిర్లక్ష్యం, ఎక్కువ కెమికల్ షాంపూల వాడకం, వాతావరణంలో దుమ్ము కాలుష్యం.. ఈ రోజుల్లో స్త్రీ, పురుషుల అనే తేడా లేకుండా జుట్టు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు.
ఉసిరికాయల వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. జుట్టు నుంచి కాళ్ళ వరకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి..అయితే ఈ కాయలు ఒక్క చలికాలంలో ఎక్కువగా లభిస్తాయి..అప్పుడే ఎక్కువ డిమాండ్ కూడా ఉంటుంది. అయితే ఈ కాయలను ఎండబెట్టి అమ్ముతారు.. వాటిని తీసుకున్నా కూడా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ ప్రయోజనాలు ఏంటో.. ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ ఎండబెట్టిన ఉసిరి ముక్కల్లో యాంటీ ఆక్సిడెంట్లు…
ముప్పై ఏళ్లు కూడా నిండక ముందే యూత్ ముఖంపై ముడుతలు వస్తున్నాయి.. దాంతో అందవిహీనంగా కనిపిస్తారు. ఇక అందంగా కనిపించాలని వాడని క్రీములు ఉండవు.. అలాంటి కెమికల్స్ వాడటం వల్ల ఉన్న ముడుతలు ఏమోగానీ లేనిపోని చర్మసమస్యలను కొని తెచ్చుకున్నవారం అవుతాము.. అందుకే ఈరోజు మీకోసం న్యాచురల్ గా ఈ ముడుతలను తగ్గించే టిప్ ను తీసుకొచ్చాము.. అదేంటో.. ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఉసిరికాయ గురించి అందరికి తెలుసు.. ఇవి రుచికి పుల్లగా, వగరుగా ఉంటాయి..…
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడిపోవడం ఈ రోజుల్లో సర్వసాధారణం. చెడు ఆహారపు అలవాట్లు జీవనశైలి వల్ల ఇదంతా జరుగుతుంది. జుట్టు తెల్లబడటానికి ఇష్టపడని వారిలో మీరూ ఒకరైతే, జుట్టును ఒత్తుగా, నల్లగా ఉంచే డైట్‌లో పాటించవచ్చు. మీ పిల్లలకు కూడా మీరు వీటిని తినిపించాలి, తద్వారా వారు కూడా ఈ సమస్యను ఎదుర్కోకుండా ఉంటారు. కాబట్టి అలాంటి కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తినాల్సిన పదార్థాలు.. ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, జీడిపప్పు, బాదం…