Hair Fall Causes: ఈ రోజుల్లో చాలా మంది జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్నారు. ఉదయం నిద్రలేవగానే దిండుపై జుట్టు, స్నానం చేసేటప్పుడు, దువ్వెనలో జుట్టు రాలిపోతూ కనిపించడం చాలా మందిని బాధకు గురి చేస్తుంది. వాస్తవానికి ఈ సమస్య వృద్ధాప్యం వల్ల మాత్రమే రాదని, జీవనశైలి, ఆహారపు అలవాట్లు, జుట్టును సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏం చేస్తే జట్టు రాలిపోవడం తగ్గుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO:…
ఇప్పట్లో తెల్లజుట్టు చిన్న వయసులోనే వస్తోంది. నిజానికి తెల్లజుట్టు మొదలైన కొత్తలో అక్కడక్కడా తెల్లవెంట్రుకలు కనిపిస్తాయి. వీటిని చూసిన తరువాత చాలామంది చేసే మొదటి పని వాటిని లాగి పారేయడం. ఒకటో రెండో అంతే కదా అవి కనిపిస్తే ఏం బావుంటుందనే కారణంతో ఇలా లాగేస్తారు. అయితే.. ఓ తెల్ల వెంట్రుకను పీకేస్తే దాని స్థానంలో మరిన్ని తెల్ల వెంట్రుకలు వస్తాయని అపోహపడుతుంటారు. అందులో నిజం లేదు.