Jana Nayakudu Trailer: దళపతి విజయ్ అభిమానుల ఎదురు చూపులకు తెరదించితూ ఈ రోజు తమిళ యాక్షన్ థ్రిల్లర్ ‘జన నాయగన్’ ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా తెలుగులో ‘జన నాయకుడు’ పేరుతో విడుదల కానుంది. విజయ్ కెరీర్‌లో అత్యంత కీలకమైనదిగా, ఆయన చివరి చిత్రంగా భావిస్తున్న ‘జన నాయకుడు’ చిత్ర అధికారిక ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. READ ALSO: Motorola Edge 60 Pro: మోటరోలా ఎడ్జ్ 60 ప్రో పై…