దీప్శిక, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో, టాలెంటెడ్ డైరెక్టర్ విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం “రమణి కళ్యాణం”. జీవితంలోని సవాళ్లు, ప్రేమ, విలువలు, హృదయాన్ని తాకే ఎమోషన్స్ కలగలిసిన అందమైన ప్రయాణంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. నేడు చిత్రబృందం ఈ సినిమా యొక్క అధికారిక **టైటిల్ లుక్‌ను** అత్యంత వైభవంగా లాంచ్ చేసింది. ఈ టైటిల్ లాంచ్ కిరణ్ అబ్బవరం, వశిష్ట, విజయ్ ఆంటోని, జి.వి. ప్రకాశ్ కుమార్, సామ్ సి.ఎస్, రంజిత్ జేయకొడి** వంటి…
ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ETV విన్, విభిన్నమైన కథలను ప్రోత్సహిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇందులో భాగంగా, ‘4 టేల్స్’ – 4 స్టోరీస్, 4 ఎమోషన్స్, 4 సండేస్ అనే వినూత్న కాన్సెప్ట్‌తో ఒక వైవిధ్యమైన ఆంథాలజీ సిరీస్‌ను మన ముందుకు తీసుకొచ్చింది. సినీ రంగంలో కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ETV విన్ చేపట్టిన ‘కథా సుధ’ కార్యక్రమంలో భాగంగా, ఈ సిరీస్‌లోని మొదటి కథ ‘ది మాస్క్’ ఈ వారం ప్రీమియర్ అయ్యింది.…
Dhanush: ‘కుబేర’తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్న నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ సినిమాతో అలరించబోతున్నారు. ధనుష్ హీరో, డైరెక్టర్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్, వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై ఆకాష్ బాస్కరన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డైరెక్టర్ గా ధనుష్ కి ఇది నాలుగో మూవీ. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం…
దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం #DQ41 ప్రస్తుతం ప్రొడక్షన్ ప్రారంభ దశలో ఉంది. ఈ చిత్రంతో రవి నేలకుడిటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇది వారి నిర్మాణంలో వస్తున్న 10వ చిత్రం. షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. గ్రేట్ హ్యూమన్ డ్రామాతో ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రం ఎమోషనల్ గా అద్భుతమైన ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది. దుల్కర్ సల్మాన్ సరసన హీరోయిన్ గా మెస్మరైజింగ్ బ్యూటీ పూజా…
Venky Atluri : తమిళ స్టార్ హీరో సూర్యతో వెంకీ అట్లూరి భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నాగవంశీ దీన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ సందర్భంగా మూవీపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. లక్కీ భాస్కర్ తో భారీ హిట్ అందుకున్నాడు వెంకీ అట్లూరి. ఆయన టేకింగ్, స్క్రీన్ ప్లేకు అంతా ఫిదా అయిపోయారు. ఇప్పుడు సూర్యతో మూవీ ఎలా ఉంటుందా అనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఇలాంటి టైమ్ లో సూర్య పాత్ర, కథ…
ఇండియాలో అగ్రగామి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన ZEE5 ఈ వేసవిలో యాక్షన్, థ్రిల్లర్, కామెడీ జోనర్‌లతో కూడిన సినిమాలు, సిరీస్‌లతో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ZEE5లో స్ట్రీమింగ్ అవుతున్న సూపర్ హిట్ చిత్రం ‘రాబిన్ హుడ్’ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను సాధించి, ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నితిన్, శ్రీలీల జంటగా నటించిన ఈ చిత్రం మే 10న టెలివిజన్‌తో పాటు ZEE5లో ప్రీమియర్ అయింది. ట్రెండింగ్‌లో నిలిచి, టాప్ చార్ట్స్‌లో స్థానం సంపాదించిన ‘రాబిన్ హుడ్’ యాక్షన్,…
లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ డివోర్స్ న్యూస్ కోలీవుడ్‌లో మాత్రమే కాదు యావత్ సినీ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. 29 ఏళ్ల లాంగ్ మ్యారేజ్ రిలేషన్ షిప్‌కు బ్రేకప్ చెప్పింది ఈ జోడీ. జులైలో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లిలో ఫోటోలకు ఫోజులిచ్చిన ఈ జంట.. ఫోర్, ఫైవ్ మంత్స్‌లోనే విడాకులు తీసుకునేంత క్లాషెస్ ఏమొచ్చాయన్నది ప్రశ్నగా మారింది. ఇద్దరి మధ్య కొరవడిన భావోద్వేగాలు, సమస్యలే బందం బీటలు వారడానికి కారణమన్నది సైరా…
ఈ ఏడాది దీపావళికి విడుదలైన చిత్రాల్లో నటుడు శివకార్తికేయన్ నటించిన ‘అమరన్’ ఒకటి. తమిళనాడుకు చెందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం కథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ప్రపంచ హీరో కమల్ హాసన్ నిర్మించారు. నటుడు శివకార్తికేయన్ ఈ సినిమాలో నటించేందుకు బరువు పెరగడంతోపాటు బరువు తగ్గడమే కాకుండా ఆర్మీ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ పొంది మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రకు న్యాయం…
ఈ దీపావళికి తెలుగు సహా తమిళ, కన్నడ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ముఖ్యంగా తెలుగు సినిమాల విషయానికి వస్తే కిరణ్ అబ్బవరం నటించిన కా సినిమాకి మంచి టాక్ వచ్చింది, మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అలాగే దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లక్కీ భాస్కర్ సినిమాకి కూడా మంచి టాక్ తో పాటు కలెక్షన్స్ వస్తున్నాయి. వీటితో పాటు తమిళంలో తెరకెక్కి తెలుగులోకి డబ్బింగ్ అయ్యి రిలీజ్ అయిన అమరన్ సినిమాకి…