Sardar Teaser: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా స్టార్ డైరెక్టర్ పి. ఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సర్దార్. ప్రిన్స్ పిక్చర్స్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
ప్రముఖ నటుడు సూర్య, సుప్రసిద్ధ దర్శకుడు బాల కాంబినేషన్ లో ఇప్పటికీ రెండు సినిమాలు వచ్చాయి. సూర్య కెరీర్ లోనే బెస్ట్ అనిపించుకున్న ‘నంద’, ‘పితామగన్’ చిత్రాల తర్వాత మరోసారి బాలాతో ముచ్చటగా మూడో సినిమా చేయబోతున్నాడు. ప్రేక్షకాదరణతో పాటు అవార్డులూ అందుకున్న ఈ రెండు సినిమాలు సూర్య కే కాదు బాలకూ దర్శకుడిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. వీరి కాంబోతో ‘పితామగన్’ 2003లో వచ్చింది. ‘నంద’తో పాటు ‘పితామగన్’ కూడా తెలుగులో ‘శివపుత్రుడు’ పేరుతో డబ్…
(జూన్ 13న జి.వి. ప్రకాశ్ కుమార్ బర్త్ డే)మేనల్లుడికి మేనమామ పోలికలు వస్తే పేరు ప్రఖ్యాతులు లభిస్తాయని అంటారు. సంగీత దర్శకుడు, నటుడు జి.వి. ప్రకాశ్ కుమార్ ను చూస్తే, ఆ నానుడి నిజమే అనిపిస్తుంది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్.రహమాన్ అక్క రెహనా ఏకైక కుమారుడే ప్రకాశ్ కుమార్. రెహనా కూడా గాయని. తల్లి, మేనమామ బాటలోనే ఆరంభంలో ప్రకాశ్ గళం విప్పి పాటలు పాడేవాడు. మేనమామ స్వరకల్పన చేసిన పలు చిత్రాలలో ప్రకాశ్ కుమార్…