సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో కోలాబోరేషన్ గా షూటింగ్ జరుపుకుంటున్న సినిమా ‘గుంటూరు కారం’. పుష్కర కాలం తర్వాత సెట్ అయిన ఈ కాంబినేషన్ అనౌన్స్మెంట్ తోనే బజ్ క్రియేట్ చేసింది. మహేష్ ఫస్ట్ లుక్ అండ్ గుంటూరు కారం గ్లిమ్ప్స్ తో హిట్ బొమ్మ అనిపించాడు త్రివిక్రమ్. అతడు, ఖలేజా సినిమాలతో హిట్ మిస్ అయ్యింది కానీ ఈసారి మాత్రం అలా కాకుండా ఇండస్ట్రీ హిట్ కొడతాం అని గ్లిమ్ప్స్…