Worlds Shortest Man: పశ్చిమ ఇరాన్ (రోజెలాట్)కు చెందిన కుర్దిష్ వ్యక్తిని ప్రపంచంలోనే అత్యంత పొట్టి వ్యక్తిగా గుర్తించినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ బుధవారం ప్రకటించింది.
శ్రీరాముడు నడయాడిన అయోధ్య నగరం దీపాల కాంతుల్లో వెలుగులు చిందించింది. ఈ సారి దీపావళి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా సరయు నది ఒడ్డున 15 లక్షలకు పైగా దీపాలు వెలిగించి అయోధ్య గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.
ఒక్క నిమిషంలో 16విన్యాసాలు చేసి ఓ పంది గిన్నీస్ రికార్డులకెక్కింది. యజమాని చెప్పిన ఆదేశాలను పాటిస్తూ గినియా పంది విన్యాసాలు చేస్తున్న వీడియోను 'గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్' తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసింది.
ఓ శునకం ఏకంగా గిన్నీస్ రికార్డు ఎక్కింది.. శునకం ఏంటి? రికార్డుల్లోకి ఎక్కడం ఏంటి? ఇంతకీ ఏం చేసింది? అనే అనుమానాలు వెంటనే రావొచ్చు.. అయితే, ఆది జీవించిన కాలమే.. ఆ శునకాన్ని రికార్డుల్లోకి ఎక్కేలా చేసింది.. అమెరికాకు చెందిన గిసెల్లా షోర్ అనే మహిళ.. టోబీకీత్ అనే కుక్కను పెంచుకుంటున్నారు. ఇది అనాయింట్
ఎన్నో కొత్త కొత్త మోడల్స్ కార్లు రోడ్డుపైకి వస్తున్నాయి.. కస్టమర్లను ఆకట్టుకునేలా వాటిని డిజైన్ చేస్తున్నాయి ఆయా కంపెనీలు.. అయితే, ఇప్పుడు మీడియా, సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్న కారును చూస్తే ఔరా! అనాల్సిందే.. ఎందుకంటే.. ప్రపంచంలోనే అతిపెద్ద కారు ఇదే.. ఈ కారులో సిమ్మింగ్ పూల్, మినీ గోల్
బీటీఎస్ మ్యూజిక్ బ్యాండ్ విడుదల చేసిన ‘బట్టర్’ సాంగ్ యూట్యూబ్ లో తుఫానులా కొనసాగుతోంది. అలాగే, ఆడియో షేరింగ్ వెబ్ సైట్ స్పొటిఫైలోనూ ‘బట్టర్’దే హంగామా! ఇవన్నీ పక్కన పెడితే కొరియన్ బాయ్స్ తమ ‘బట్టర్’ సాంగ్ తో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ని కూడా షేక్ చేస్తున్నారు!పోయిన సంవత్సరం బీటీఎస్ విడ�