Guinness World Record : మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌కు చెందిన ఓ యువకుడు ఏడాది వ్యవధిలో తన పేరిట రెండు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నమోదు చేసుకున్నాడు.
ఒంటిపై మంటలు వ్యాపిస్తున్నా కూడా ఏ మాత్రం భయపడకుండా ఓ వ్యక్తి వంద మీటర్లు పరుగు తీసాడు.. అతనికి ఏమో కానీ చూసేవారికి వణుకు పుట్టింది.. ఆ ధైర్య సాహసాలకు మెచ్చిన గిన్నిస్ బుక్ అధికారులు అతనికి గిన్నిస్ లో చోటు ఇచ్చారు.. అతను చేసిన పనికి కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే మరి కొందరు మాత్రం విమర్శలు చేస్తున
మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన ఓ బాలిక సుధీర్ జగ్తాప్(16 సంవత్సరాలు) అరుదైన ఘనత సాధించింది. ఏకంగా 127గంటల పాటు డ్యాన్స్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది.
World’s Oldest Dog: కుక్కలు సాధారణంగా 15 నుండి 20 సంవత్సరాల వరకు జీవిస్తాయి. మరొ కొన్ని కుక్కలు చాలా అరుదుగా 25 సంవత్సరాలు కూడా జీవిస్తాయి. రెండు లేదా మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించిన కుక్క ఏదైనా అద్భుతం అనే చెప్పాలి.
Push-Ups World Record: సాధారణంగా జిమ్‌కు వెళ్లే వ్యక్తి లేదా రెగ్యులర్ గా ఎక్సర్‌సైజ్ చేసే వ్యక్తి రోజుకు 100 అంతకన్నా కొద్దిగా ఎక్కువ పుష్-అప్స్ చేస్తాడు. అంతకుమించి చేయడం అంటే దాదాపుగా కష్టమే అనిచెప్పాలి. కానీ ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి ఏకంగా 3000 కన్నా ఎక్కువ పుష్-అప్స్ చేశాడు.
మనలో చాలా మంది జంతు ప్రేమికులు ఇంట్లో కుక్కలను పెంచుకుంటారు. చిన్న పిల్లలకు పప్పీలంటే చాలా ఇష్టం. సమయం దొరికినప్పుడల్లా పెంపుడు జంతువులను బయటకు తీసుకెళ్తుంటారు. అయితే, ఆ కుక్క వల్లే మనకు పేరు వస్తే ఎలా ఉంటుంది?. ఓ బుజ్జి కుక్కపిల్ల ఏకంగా గిన్నిస్ బుక్‌లోకి ఎక్కేసి అందరి దృష్టిని ఆకర్షించింది.
Giovanni Vigliotto : ప్రపంచవ్యాప్తంగా చాలా రకాల రికార్డులు సృష్టించబడ్డాయి. వీటిలో కొన్ని రికార్డులు చిత్రమైనవే. కొందరు గోర్లు పెంచుకుని, మరొకరు గడ్డాలు పెంచుకుని రికార్డులను నమోదు చేశారు.
చేతులు లేకుండా ఈత కొట్టడం అనేది అత్యంత ప్రావీణ్యం ఉన్న ఈతగాళ్ళు కూడా ఊహించలేరు. చేతికి సంకేళ్లు ధరించిఈది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సొంత చేసుకోవడం అంత సులువు కూడా కాదు. కానీ, ఈజిప్టుకు చెందిన ఓ ఈతగాడు మాత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు.
Boby Dog: ఈ కుక్క పేరు బాబీ. ఇది అలాంటి ఇలాంటి కుక్క కాదు. దీని పేరు మీద గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా ఉంది. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యధిక వయసు ఉన్న కుక్క.
Real Bahubali: ఈజిప్టులో ఓ వ్యక్తి ఏకంగా 15,730కిలోల బరువుతో కూడిన ట్రక్కును తాడు సాయంతో తన పళ్లతో ముందుకు లాగి గిన్నిస్ వరల్డ్ రికార్డును నమోదు చేశారు.