ఈరోజుల్లో అసాధ్యం కానివాటిని కూడా సుసాధ్యం చేస్తూ అద్భుతమైన రికార్డులను కొందరు క్రియేట్ చేస్తున్నారు.. తాజాగా ఓ వ్యక్తి స్పూన్లను బ్యాలెన్స్ చేసి గిన్నిస్ లో చోటు సంపాదించాడు.. బ్యాలెన్స్ చెయ్యడం అంటే చేత్తో పట్టుకొని కాదు.. ఒంటి మీద పెట్టుకొని కింద పడకుండా బ్యాలెన్స్ చేశాడు.. అలా ఒంటి మీద ఏకంగా 8
కారంకే ఘాటు తెప్పించే మరో కొత్త రకం ఒక మిరపకాయ ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఇది ప్రపంచంలోనే అత్యంత కారంతో కలిగి ఉంటుందట. పెప్పర్ ఎక్స్ పేరుతో ఇదొక వింత ఆకారాన్ని కలిగి ఉంది. ఈ మిరపను ‘వరల్డ్ హాటెస్ట్ పెప్పర్’గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది.
Strange News: ప్రపంచవ్యాప్తంగా విషపూరిత జీవులు చాలా ఉన్నాయి. ఇవి కాటేస్తే ప్రజలకు మరణం గ్యారంటీ. అటువంటి వాటిలో ఒకటి తేలు. ఇది కూడా ప్రమాదకరమైన జీవి. చాలా సార్లు తేలు కుట్టడం వల్ల ప్రజలు చనిపోవచ్చు, కానీ ఒక మహిళ చాలా రోజులు 5 వేలకు పైగా తేళ్లతో జీవించింది.
కూతురంటే ఏ తండ్రీకైనా ప్రేమ ఉంటుంది.. వారి అనుబంధం గురించి మాటలు లేవు.. ఇక రావు.. విడదీయని బంధం ఇది.. ఒక్కొక్కరు ఒక్కో విధంగా కూతురుపై ప్రేమను చూపిస్తారు.. అదే విధంగా యూకేకి చెందిన ఓ వ్యక్తికి తన కూతురంటే ఎంత ప్రేమంటే చెప్పలేని ప్రేమతో ఆమె పేరును 667 సార్లు టాటూలు వేయించుకున్నాడు. ప్రపంచ రికార్డు సాధిం�
Guinness world records: సినిమాలంటే చాలా మందికి పిచ్చి ఉంటుంది. అయితే ఆ పిచ్చి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొంతమంది కొన్ని రకాల సినిమాలు చూస్తారు, మరికొందరు తమ నచ్చిన హీరో హీరోయిన్ల సినిమాలే చూస్తారు. ఇంకొందరైతే ప్రాంతీయత, భాష తేడాలు లేకుండా అన్ని సినిమాలు చూస్తారు. ఇక అలానే తన సినిమా పిచ్చితో ఓ వ్యక్తి ఏకంగా �
Guinness World Record : మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌కు చెందిన ఓ యువకుడు ఏడాది వ్యవధిలో తన పేరిట రెండు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నమోదు చేసుకున్నాడు.
ఒంటిపై మంటలు వ్యాపిస్తున్నా కూడా ఏ మాత్రం భయపడకుండా ఓ వ్యక్తి వంద మీటర్లు పరుగు తీసాడు.. అతనికి ఏమో కానీ చూసేవారికి వణుకు పుట్టింది.. ఆ ధైర్య సాహసాలకు మెచ్చిన గిన్నిస్ బుక్ అధికారులు అతనికి గిన్నిస్ లో చోటు ఇచ్చారు.. అతను చేసిన పనికి కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే మరి కొందరు మాత్రం విమర్శలు చేస్తున
మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన ఓ బాలిక సుధీర్ జగ్తాప్(16 సంవత్సరాలు) అరుదైన ఘనత సాధించింది. ఏకంగా 127గంటల పాటు డ్యాన్స్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది.
World’s Oldest Dog: కుక్కలు సాధారణంగా 15 నుండి 20 సంవత్సరాల వరకు జీవిస్తాయి. మరొ కొన్ని కుక్కలు చాలా అరుదుగా 25 సంవత్సరాలు కూడా జీవిస్తాయి. రెండు లేదా మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించిన కుక్క ఏదైనా అద్భుతం అనే చెప్పాలి.
Push-Ups World Record: సాధారణంగా జిమ్‌కు వెళ్లే వ్యక్తి లేదా రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసే వ్యక్తి రోజుకు 100 అంతకన్నా కొద్దిగా ఎక్కువ పుష్-అప్స్ చేస్తాడు. అంతకుమించి చేయడం అంటే దాదాపుగా కష్టమే అనిచెప్పాలి. కానీ ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి ఏకంగా 3000 కన్నా ఎక్కువ పుష్-అప్స్ చేశాడు.