ఈరోజుల్లో ఉన్న జుట్టును కాపాడుకోవడానికి చాలా కష్టపడుతున్నారు జనాలు.. ఈ కాలుష్యల వల్ల జుట్టు మొత్తం ఊడుతుంది.. ఇక కొత్త జుట్టు పెరగడం అనేది అసలు సాధ్యం కావడం లేదని చాలా మంది వాపోతున్నారు.. కానీ ఓ యువకుడు మాత్రం పొడవాటి జుట్టును పెంచి గిన్నిస్ రికార్డ్ లో చోటు సంపాదించుకున్నాడు.. ఆ కుర్రాడి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 15 ఏళ్ల సిదక్‌దీప్ సింగ్ చాహల్ తన జీవితంలో ఇప్పటివరకు తన జుట్టును…