Home
Guinness Book Of World Record
Guinness Book Of World Record News
-
Nagpur Metro: గిన్నిస్ రికార్డులకెక్కిన నాగ్‌పూర్ మెట్రో.. ప్రపంచంలో ఎక్కడా లేదు
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ మెట్రో రైలు చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన... -
వరల్డ్ రికార్డ్: ఒంటిపై 85 స్పూన్లను ఇలా బ్యాలెన్స్ చేస్తూ…
ఒక్కొక్కరిలో ఒక్కో టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్‌ను ప్రదర్శించినపుడు వారు వెలుగులోకి వస్తుంటారు. కొంతమంది ఇనుప ముక్కలను, గాజు ముక్కలను తిని రికార్డ్ సాధిస్తుంటారు. అయితే, ఇరాన్‌కు చెందిన అబోల్ ఫాజీ ముఖ్తారీ అనే వ్యక్తి అందరికంటే భిన్నంగా తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. తన శరీరంపై 85 స్పూన్లను బ్యాలెన్స్ చేస్తూ రికార్డ్ సాధించాడు. మామూలుగా శరీరంపై స్పూన్లను పేర్చి అవి కిందపడకుండా బ్యాలెన్స్ చేయాలంటే సాధ్యపడే పనికాదు. కానీ, అబోల్ ఫాజీ ముఖ్తారీ అనే వ్యక్తి… -
ప్రపంచంలోనే పొడవైన సైకిల్‌కు గిన్నిస్ బుక్‌లో చోటు
కొందరు వ్యక్తులకు సరికొత్త ఆవిష్కరణలు చేయడమంటే చాలా ఇష్టం. అలాంటి వారు ఎవరూ చేయని ఆవిష్కరణలు చేసి వార్తల్లోకి ఎక్కుతూ ఉంటారు. ఆడమ్ జ్డానోవిచ్ అనే వ్యక్తి కూడా ఇలాగే ఆలోచించి ప్రపంచంలోనే అతి పొడవైన సైకిల్‌ను రూపొందించాడు. అయితే ఈ సైకిల్‌ను అతడు తయారుచేసిన పద్ధతి తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే అతడు వాడి పారేసిన వస్తువులతో ఈ సైకిల్ తయారుచేయడం విశేషం. ఆడమ్ జ్డానోవిచ్ అనే వ్యక్తి రీసైక్లింగ్ వస్తువులతో అతి పొడవైన… -
మొక్కలు నాటడంలో గిన్నీస్ బుక్ రికార్డు..!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హరితహారం పేరుతో చెట్లు నాటడం, పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించింది కేసీఆర్ ప్రభుత్వం… ప్రతీఏడాది 20 కోట్లకు పైగా మొక్కలు నాటుతున్నారు.. నాటడమే కాదు.. వాటి రక్షణకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇక, ఆదిలాబాద్ జిల్లాలో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు కోసం మొక్కలు నాటే కార్యక్రమానికి సిద్ధమయ్యారు. ఆదిలాబాద్ జిల్లా లో గంటలో లక్షన్నర మొక్కలు నాటే కార్యక్రమం ద్వారా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు ఎక్కనున్నారు.. ఈఒక్కరోజే… -
ఆరేళ్ళ క్రితమే గిన్నిస్ బుక్ లో రాహుల్ శెట్టి పేరు!
బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్స్ జాబితాలో చోటు సంపాదించుకున్నాడు రాహుల్ శెట్టి. ‘రేస్ 3, ఏబీసీడీ సీరిస్, బాఘీ 2, హౌస్ ఫుల్ 4, జీరో’ వంటి చిత్రాలకు రాహుల్ కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశాడు. ఇక డాన్స్ బేస్డ్ మూవీ ‘స్ట్రీట్ డాన్సర్ త్రీడీ’లో అయితే ప్రభుదేవాతోనూ స్టెప్పులేయించాడు. అలానే టోనీ కక్కర్, షెహనాజ్ గిల్ నటించిన ‘కుర్తా పైజమా’ సాంగ్ కు కొరియోగ్రఫీతో పాటు రాహుల్ శెట్టి డైరెక్షన్ కూడా చేశాడు. చిత్రం ఏమంటే… గిన్నీస్…
తాజావార్తలు
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
-
Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
-
Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
-
Emraan Hashmi Accident: ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..