మూడో రోజైన నేడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నీలో 2 మ్యాచ్ లు జరగనున్నాయి. వీకెండ్ కారణంగా డబుల్ హెడర్ ధమాకా ఉండనుంది. నేడు జరిగే మధ్యాహ్నం మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడున్నాయి. ఇక రాత్రి జరగనున్న గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడున్నాయి. ఈ మ్యాచ్ పై అభిమానులలో విపరీతమైన ఆసక్తి ఉంది. ఈ రెండు మ్యాచ్ ల వివరాలు చూస్తే.. ఐపీఎల్ 2024 సీజన్…
ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22న గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఇక ఈ ఐపీఎల్ కొద్దీ రోజుల ముందే దాదాపు అన్ని ఫ్రాంచైజీలు తమ కెప్టెన్ లను అనౌన్స్ చేశాయి. ఇందులో కొన్ని టీమ్ లకు పాత కెప్టెన్లే నడిపించనుండగా.., మరి కొన్ని టీమ్ లకు కొత్త కెప్టెన్స్ వచ్చారు. ఇక ఐపీఎల్ లో పోటీ పడుతున్న పది జట్ల కెప్టెన్స్ ఎవరు..? వారి సక్సెస్ రేటు ఎంత..? లాంటి విషయాలు ఓ సారి చూద్దాం.…
Gujarat Titans Name Sandeep Warrier as Mohammed Shami Replacement: ఐపీఎల్ 2024కు టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ దూరమయ్యాడు. ఇటీవలే కాలి మడమ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న షమీ.. ఐపీఎల్ 17వ సీజన్‌కు పూర్తిగా దూరమయ్యాడు. దాంతో గుజరాత్ టైటాన్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వన్డే ప్రపంచకప్ 2023 సందర్భంగా గాయపడ్డ షమీ.. పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశముంది. ఐపీఎల్ సమయంలో అతడు పునరావాసం పొందనున్నాడు. మహ్మద్ షమీ స్థానంలో…
Shubman Gill joins Gujarat Titans ahead of IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ మరో నాలుగు రోజుల్లో ఆరంభం కానుంది. మార్చి 22న చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్‌తో టోర్నీకి తెరలేవనుంది. ఐపీఎల్ 2024 కోసం క్రికెటర్లు అందరూ సిద్దమవుతున్నారు. టోర్నీకి సమయం దగ్గరపడడంతో ప్లేయర్స్ తమ తమ జట్టుతో కలుస్తున్నారు. తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్…
Hardik Pandya Trading ahead of IPL 2024: సరిగ్గా ఆడని ఆటగాళ్లను వేలంలో వదిలేయడం, కొత్త వారిని కొనుక్కోవడం ప్రతి ఐపీఎల్ సీజన్‌లో ఫ్రాంచైజీలు చేస్తుంటాయి. అలానే ట్రేడింగ్ విధానం ద్వారా ఆటగాళ్లను బదిలీ చేసుకోవడం కూడా మామూలే. అయితే కెప్టెన్‌ను వదులుకోవడం మాత్రం చాలా అరుదుఅనే చెప్పాలి. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ ప్రాంచైజీ ఇదే చేస్తోంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్‌కు ట్రేడింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్‌ను ట్రేడింగ్ చేయడం ఇదే మొదటిసారి…
Gujarat Titans Captaincy Optins for IPL 2024: ఐపీఎల్ ప్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. మళ్లీ తన పాత జట్టు ముంబై ఇండియన్స్‌కు ఆడనున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్లను పరస్పరం మార్చుకునే ‘ట్రేడింగ్ విండో’ ద్వారా ముంబై, గుజరాత్ జట్ల మధ్య ఒప్పందం జరిగినట్లు ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్ తన కథనంలో పేర్కొంది. అయితే ఈ ఒప్పందంపై అటు గుజరాత్ గానీ.. ఇటు ముంబై గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఐపీఎల్ 2024కు…
Hardik Pandya Set to join Mumbai Indians: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తిరిగి సొంత గూటికి చేరనున్నాడా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్.. ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్‌కు మారే అవకాశాలు ఉన్నాయి. హార్దిక్ కోసం ఏకంగా రూ. 15 కోట్లు గుజరాత్ టైటాన్స్‌కు చెల్లించేందుకు ముంబై యాజమాన్యం సిద్ధంగా ఉందని సమాచారం. అయితే ఈ ట్రేడ్‌లో ముంబై నుంచి గుజరాత్…
Shubman Gill Said Yuvraj Singh told him to join the Gujarat Titans: టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ మంచి ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మూడు ఫార్మాట్‌లలో గిల్ పరుగుల వరద పారిస్తున్నాడు. మూడు ఫార్మాట్‌లలో సెంచరీలు చేసిన ఆటగాడిగా కూడా రికార్డుల్లో నిలిచాడు. వన్డేల్లో ఏకంగా డబుల్ సెంచరీ ఫీట్ కూడా అందుకున్నాడు. ప్రస్తుతం భారత జట్టుకు టెస్ట్, వన్డే, టీ20లలో మొదటి ఎంపికగా మారాడు. అయితే గిల్ ఈ…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో ఇవాళ బిగ్ ఫైట్ జరుగబోతుంది. గుజరాత్ టైటాన్స్ ను కోల్ కతా నైట్ రైడర్స్ ఢీ కొట్టబోతుంది. ఈ అసలు సిసలైన పోరుకు క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Royal Challengers Bangalore Batting End .. Gujarat target 157 runs. ఐపీఎల్ సీజన్-2022లో నేడు మరో ఆసక్తికర పోరుకు బ్రబౌర్న్ వేదిక అవుతోంది. గుజరాత్ టైటాన్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమైంది. టాస్ గెలిచిన ఆర్‌సీబీ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే.. ఆర్‌సీబీ తొలి వికెట్‌ను 11 పరుగుల వద్ద కోల్పోయింది. ప్రదీప్ సంగ్వాన్ బౌలింగ్‌లో సాహాకు క్యాచ్ ఇచ్చిన డుప్లెసిస్ డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే విరాట్ కోహ్లి (53 బంతుల్లో 58;…