TSPSC Group 4 Exam on 1st June: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్‌సీ). యువత ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న గ్రూప్ 4 పరీక్షా తేదీని గురువారం ప్రకటించింది. జూలై 1న తెలంగాణ వ్యాప్తంగా పరీక్షను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. పేపర్ 1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5…