తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ యువకుడికి షాక్ ఇచ్చింది యువతి.. అతడిని స్కూటీని డ్రైనేజీలోకి తోసేసి.. మరీ బుద్ధిచెప్పింది.. అసోంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భావన కశ్యప్ అనే యువతి సాయంత్రం టైంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. స్కూటీపై వచ్చిన ఓ యువకుడు ఆమె ముందు ఆపి.. ఏదో అడ్రస్ అడిగారు.. తనకు తెలియదని ఆ యువతి బదులివ్వగా.. కొంచెం ముందుకెళ్లి.. మళ్లీ వెనక్కి వచ్చిన ఆ పోకిరీ.. మళ్లీ…