వైరల్: అసభ్యంగా ప్రవర్తించిన యువకుడికి ఇలా షాకిచ్చింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ యువకుడికి షాక్ ఇచ్చింది యువతి.. అతడిని స్కూటీని డ్రైనేజీలోకి తోసేసి.. మరీ బుద్ధిచెప్పింది.. అసోంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భావన కశ్యప్ అనే యువతి సాయంత్రం టైంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. స్కూటీపై వచ్చిన ఓ యువకుడు ఆమె ముందు ఆపి.. ఏదో అడ్రస్ అడిగారు.. తనకు తెలియదని ఆ యువతి బదులివ్వగా.. కొంచెం ముందుకెళ్లి.. మళ్లీ వెనక్కి వచ్చిన ఆ పోకిరీ.. మళ్లీ అడ్రస్ అడుగుతూ.. అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ యువతి ఛాతీపై చేయి వేసి గట్టిగా నొక్కాడు.. ఊహించని పరిణామంతో షాక్ తిన్న యువతి.. మొదట్లో భయపడినా.. వెంటనే తేరుకుని.. ఆ కామాంధుడిని బుద్ధిచెప్పింది.. స్కూటీ ముందుకు వెళ్లకుండా గట్టిగా పట్టుకుని.. తోసివేసింది.. దీంతో.. పక్కనే ఉన్న మురికికాల్వలో పడిపోయింది ఆ స్కూటీ..
అతన్ని వదిలేస్తే ఇలానే మరికొంత మందిని వేధించే అవకాశం ఉంది.. అందుకే తనకు బుద్ధి చేప్పాలని అనుకున్నట్టు తర్వాత తెలిపింది భావన కశ్యప్.. ఇక, ఈ ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. తక్షణమే స్పందించిన పోలీసులను భావన కృతజ్ఞతలు తెలిపింది.. మరోవైపు.. భావన కశ్యప్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.. ఆమె వీడియోలు, ఫొటోలను షేర్ చేస్తూ.. ఆమె ధైర్యాన్ని మొచ్చుకుంటున్నారు.. మొత్తంగా ఈ వ్యవహారం నెట్టింట్లో వైరల్‌గా మారిపోయింది.
Also Read
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
- Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
- Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
https://www.facebook.com/plugins/post.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2Fbhavna.kashyap.750%2Fposts%2F2081774441964701&show_text=true&width=500
తాజావార్తలు
-
Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
ట్రెండింగ్
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..