Greenland: డెన్మార్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్ ద్వీపాన్ని బల ప్రయోగంతో సొంత చేసుకోవాలని అమెరికా భావిస్తోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రీన్‌ల్యాండ్‌ను తమకు అప్పగించాలని ఒత్తిడి చేస్తున్నారు. అవసరమైతే సైనిక చర్యకు కూడా దిగుతామని హెచ్చరికలు చేశారు.