సూపర్ స్టార్ మహేష్ బాబు .. సినిమాలు పరంగా ఎంత బిజీగా ఉన్నా ఆయన పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్. కొద్దిగా సంశయం దొరికినా కుటుంబంతో కాలక్షేపం చేస్తారు. కూతురు సితార తో ఆదుకోవడం మహేష్ కి చాలా ఇష్టం. ఇక ఈ ఇద్దరు ఇంట్లో ఉంటే అల్లరి అల్లరి. వీరిద్దరి అల్లరిపనులును నమ్రత ఎప్పటికప్పుడు క్యాప్చర్ చేసి అభిమానులకు ట్రీట్ ఇస్తూ ఉంటుంది. మరోపక్క సితార సైతం తన ఇన్స్టాగ్రామ్ లో తండ్రితో కలిసి దిగిన ఫోటోలను…