December 1 New Rules: నవంబర్ నెల ముగియడానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉంది. అదే సమయంలో ఈ నెలాఖరుతో అనేక ముఖ్యమైన పనులకు గడువులు కూడా సమీపిస్తున్నాయి. ఈ పనులకు గడువు నవంబర్ 30 మాత్రమే. కాబట్టి అంతకు ముందే వాటిని పూర్తి చేయడం చాలా ముఖ్యం. ఇంతకీ ఆ పనులు ఏంటి, ఏ రూల్స్ మారుతున్నాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: National Highway Projects: తెలంగాణలో 4 కీలక జాతీయ…