ITBP Constable Recruitment 2024: ప్రభుత్వ ఉద్యోగం సాధించి దేశానికి సేవ చేయాలనుకునే యువతకు శుభవార్త. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)లో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ కింద వివిధ పోస్టుల భర్తీకి ఐటీబీపీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం, ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ నేటి నుండి అంటే ఆగస్టు 12, 2024 నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తు ప్రారంభమైన వెంటనే అభ్యర్థులు ITBP అధికారిక వెబ్‌సైట్ recruitment.itbpolice.nic.inని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్ లో…
IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేక అప్రెంటిస్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందుకోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. అర్హతలు ఉన్నవారు ఈ పోస్ట్ లకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు సూచించిన ఫార్మాట్‌లో వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. IOCL యొక్క అప్రెంటిస్ పోస్ట్ కోసం దరఖాస్తులు ఆగస్టు 2వ తేదీ నుండి ప్రారంభమయ్యాయి. ఫారమ్ ను పూరించడానికి చివరి తేదీ 19 ఆగస్టు 2024. ఈ రిక్రూట్‌మెంట్‌లకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను…
Gail Recruitment 2024: మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, మీరు గెయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఈ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గెయిల్ ఇండియా 391 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఈ పోస్టులు కెమికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, బాయిలర్ ఆపరేషన్స్ ఇలా ఇతర విభాగాలకు సంబంధించినవి. వీటికి సంబంధించిన ముఖ్యమైన వివరాలను ఒకసారి చూద్దాం. గెయిల్ ఇండియా లిమిటెడ్ యొక్క నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం…
అందరూ ప్రభుత్వ ఉద్యోగులే కావాలంటే సాధ్యం కాదు అన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్.. ఇదే సమయంలో.. ప్రైవేటు సంస్థలలో రాణించాలంటే.. నైపుణ్య శిక్షణ చాలా అవసరం అన్నారు.. యాభై రోజుల పాలనలో ఇంకా నేను నేర్చుకునే పనిలోనే ఉన్నాను.. ఎన్నో సాదక బాధకాలు తెలుసుకుంటూ వాటిపై అవగాహన పెంచుకుంటున్నాను అన్నారు..
AP CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై సీఎం చంద్రబాబు సర్కార్ ఫోకస్ పెట్టింది. తన హయాంలో వీలైనన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేలా సీఎం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తొలుత విద్యా శాఖలో మరిన్ని పోస్టులను భర్తీ చేసే దిశగా ఎన్డీయే సర్కార్ కసరత్తు చేస్తుంది.
ప్రముఖ గవర్నమెంట్ సంస్థ సింగరేణి భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. 327 ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు ఏప్రిల్ 15 నుంచి మే 4 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తామని అధికారులు పేర్కొన్నారు. అయితే ఆ తేదీల్లో మార్పులు ఉన్నట్లు తాజాగా కొత్త తేదీలను ప్రకటించారు.. మే 15 నుంచి జూన్ 4వ తేదీ అప్లై చేసుకొనే అవకాశాన్ని కల్పిస్తున్నారు.. ఈ ఉద్యోగాల గురించి మరిన్ని…
సార్వత్రిక ఎన్నికల వేళ మహిళలపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ వరాల జల్లు కురిపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని రాహుల్ ప్రకటించారు.
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల పలు సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు వరుసగా నోటిఫికేషన్ లను రిలీజ్ చేస్తూ వస్తుంది.. తాజాగా మరోసారి సింగరేణిలో ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 327 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం పోస్టులు..327 పోస్టుల వివరాలు.. ఎగ్జిక్యూటివ్ కేడర్: మేనేజ్‌మెంట్ ట్రెయినీ(ఈ-ఎం), ఈ2 గ్రేడ్-42,…
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. తాజాగా ఈ పోస్టులకు సంబందించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. 2049 కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది… ఈ పోస్టుల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. అర్హతలు.. పోస్ట్‌ల స్థాయిని బట్టి 2024,మార్చి 18 నాటికి పదో తరగతి, ఇంటర్మీడియెట్, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 2024, జూన్ 13…
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. తాజాగా ఈ పోస్టులకు సంబందించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 1300 కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది… ఈ నెల 29 నుంచి దరఖాస్తు ప్రక్రియ కూడా అదే రోజు ప్రారంభమై మార్చి 29, 2024 కొనసాగనుంది. దరఖాస్తుదారులందరూ ఎస్ఎస్ఈ జూనియర్ ఇంజనీర్ దరఖాస్తు ఫారమ్ ఆన్‌లైన్ ద్వారా గడువు తేదీలోగా పూర్తి…