Home
Government Jobs
Government Jobs News
-
Tattoos: శరీరంపై టాటూలు ఉంటే.. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు..
ప్రస్తుతం యువత టాటూలు వేసుకోవడంలో చాలా ఉత్సహం చూపుతున్నారు. తమకు ఇష్టమైన వారి పేర్లు, ఫొటోలను శరీరంలోని పలు భాగాలపై టాటూ రూపంలో వేయించుకుంటున్నారు. అయితే ఇటువంటి టాటూల కారణంగా సమస్యల్లో పడతారని చాలామందికి తెలియదు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువత టాటూలకు సంబంధించిన కొన్ని నిబంధనలను గుర్తుంచుకోవాలి. -
Supreme Court: ప్రభుత్వ ఉద్యోగాల నియామక నిబంధనలు మధ్యలో మార్చొద్దు..
సుప్రీంకోర్టు గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలకు సంబంధించిన నిబంధనలను మార్చలేమని కోర్టు పేర్కొంది. పోస్టుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైన తర్వాత నియమాలను మధ్యలో మార్చలేమని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. -
Supreme Court: ఉద్యోగ నియామకాల సమయం మధ్యలో రూల్స్ మార్చడానికి వీల్లేదు..
Supreme Court: ప్రభుత్వ ఉద్యోగుల నియామకాల ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత.. ముందస్తుగా చెప్పకుండా రూల్స్ మార్చడానికి వీల్లేదని సుప్రీంకోర్టు బెంచ్ చెప్పింది. -
Group-1 Mains : ఈనెల 14 నుంచి గ్రూప్-1 మెయిన్స్ హాల్ టికెట్లు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) గ్రూప్ 1 అభ్యర్థులకు కీలకమైన సమాచారాన్ని అందించింది. 2024, అక్టోబర్ 21 నుండి 27 వరకు జరుగనున్న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్లు 2024, అక్టోబర్ 14 నుండి అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ ఈ విషయాన్ని తెలియజేస్తూ, అభ్యర్థులు హాల్ టికెట్లను టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. డౌన్లోడ్ సమయంలో ఏమైనా సమస్యలు ఎదురైతే, టోల్… -
TG DSC : తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. ఫైనల్ లిస్ట్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యా శాఖ 11,000 డీఎస్సీ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఫలితాలను ఇటీవల విడుదల చేసింది. మంగళవారం విద్యా శాఖ వివిధ జిల్లాల వారీగా ఈ పోస్టుల వివరాలను వెల్లడించింది. మొత్తం 11,062 పోస్టులకు గాను, 10,006 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, మిగిలిన 1,056 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ఇంకా పెండింగ్‌లో ఉంది. ఈ పోస్టుల్లో ఎంపికైన అభ్యర్థులు కోర్టు కేసులు , ఇతర కారణాల వల్ల ఇంకా… -
Indian Navy: ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో పోస్టుల భర్తీ..
Indian Navy Jobs: మీరు 12వ తరగతి ఉత్తీర్ణులై జాతీయ సేవలో చేరాలనుకుంటే ఇండియన్ నేవీ SSR మెడికల్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ 2024 మీకు గొప్ప అవకాశంగా కానుంది. ఇండియన్ నేవీలో మెడికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులను తీసుకోనున్నారు. మెడిసిన్ రంగంలో ఆసక్తి, బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలనుకునే యువత కోసం ఈ పోస్ట్. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 17 సెప్టెంబర్ 2024. ఈ రిక్రూట్మెంట్ కోసం, అభ్యర్థులు 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండటం… -
Government jobs: 10th పాస్ అయితే చాలు.. ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలు..
Government jobs: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు గోల్డెన్ అవకాశం. అటెండెంట్ పోస్టు కోసం ఆదాయపు పన్ను శాఖ రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. ఇటీవల డిపార్ట్మెంట్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తిగల అభ్యర్థులు 8 సెప్టెంబర్ నుండి 22 సెప్టెంబర్ 2024 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు యొక్క చివరి తేదీ తర్వాత దరఖాస్తులు ఏవీ అంగీకరించబడవు. ఈ రిక్రూట్మెంట్లో గ్రూప్ C కేటగిరీలో మొత్తం 25 పోస్టులను నియమించనున్నారు. Womens T20 Worldcup 2024: భారీగా… -
ITBP Constable Recruitment: దేశానికి సేవ చేయాలనుకునే యువతకు శుభవార్త.. ఐటీబీపీలో ఉద్యోగాలు..
ITBP Constable Recruitment 2024: ప్రభుత్వ ఉద్యోగం సాధించి దేశానికి సేవ చేయాలనుకునే యువతకు శుభవార్త. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)లో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ కింద వివిధ పోస్టుల భర్తీకి ఐటీబీపీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం, ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ నేటి నుండి అంటే ఆగస్టు 12, 2024 నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తు ప్రారంభమైన వెంటనే అభ్యర్థులు ITBP అధికారిక వెబ్సైట్ recruitment.itbpolice.nic.inని సందర్శించడం ద్వారా ఆన్లైన్ లో… -
IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో భారీగా అప్రెంటిస్ ఉద్యోగాలు..
IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేక అప్రెంటిస్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందుకోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. అర్హతలు ఉన్నవారు ఈ పోస్ట్ లకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు సూచించిన ఫార్మాట్లో వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. IOCL యొక్క అప్రెంటిస్ పోస్ట్ కోసం దరఖాస్తులు ఆగస్టు 2వ తేదీ నుండి ప్రారంభమయ్యాయి. ఫారమ్ ను పూరించడానికి చివరి తేదీ 19 ఆగస్టు 2024. ఈ రిక్రూట్మెంట్లకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను… -
Gail Recruitment 2024: డిగ్రీ చేసారా.? గెయిల్‌లో భారీగా ఉద్యోగాలు..
Gail Recruitment 2024: మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, మీరు గెయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఈ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గెయిల్ ఇండియా 391 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఈ పోస్టులు కెమికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, బాయిలర్ ఆపరేషన్స్ ఇలా ఇతర విభాగాలకు సంబంధించినవి. వీటికి సంబంధించిన ముఖ్యమైన వివరాలను ఒకసారి చూద్దాం. గెయిల్ ఇండియా లిమిటెడ్ యొక్క నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..