AP CM Chandrababu: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై చంద్రబాబు సర్కార్ ఫోకస్..
- ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై చంద్రబాబు సర్కార్ ఫోకస్..
- వీలైనన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేలా సీఎం చంద్రబాబు ప్రణాళికలు..
- విద్యాశాఖలో మరిన్ని పోస్టులను భర్తీ చేసే దిశగా చంద్రబాబు సర్కార్ కసరత్తు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై సీఎం చంద్రబాబు సర్కార్ ఫోకస్ పెట్టింది. తన హయాంలో వీలైనన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేలా సీఎం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తొలుత విద్యా శాఖలో మరిన్ని పోస్టులను భర్తీ చేసే దిశగా ఎన్డీయే సర్కార్ కసరత్తు చేస్తుంది. మెగా డీఎస్సీతో పాటు మరో 8, 168 ఖాళీలను భర్తీ చేసే దిశగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ పోస్టులను రెగ్యులర్ పోస్టులుగా భర్తీ చేసే అవకాశంపై ఏపీ సీఎం ఆరా తీస్తున్నారు. కేజీబీవీల్లో 4, 594 కాంట్రాక్ట్ పోస్టులను రెగ్యులర్ పోస్టులుగా భర్తీ చేయొచ్చని అధికారుల వెల్లడించారు.
Read Also: AP Pensions: పెరిగిన పెన్షన్లు అమల్లోకి ఎప్పటినుంచో తెలుసా..? (వీడియో)
Also Read
- Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
అలాగే, 612 మంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల పోస్టులను ఏపీ ప్రభుత్వం అదనంగా సృష్టించనుంది. సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం 2, 962 ఎస్జీటీ పోస్టులను సృష్టించవచ్చన్న విద్యా శాఖ అధికారులు చూస్తున్నారు. గత ప్రభుత్వం 600కు పైగా ఎస్జీటీ పోస్టులను రద్దు చేసిందని సీఎంకు అధికారులు వివరించారు. తమ శాఖలో ఇంకా 8, 168 ఖాళీలను రిక్రూట్ చేసే అవకాశం ఉందని విద్యా శాఖ అధికారుల వెల్లడించారు. ఆ ఖాళీల భర్తీ ప్రక్రియను కూడా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. విద్యా శాఖ తరహాలోనే మిగిలిన శాఖల్లోనూ పోస్టుల భర్తీ చేయాలనే యోచనలో ఏపీ సీఎం ఉన్నారు.
తాజావార్తలు
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!