ఎంతో ఆర్భాటంగా మొదలైన బిగ్ బాస్ సీజన్ 7 ఒక దుర్ఘటనతో ముగుస్తుందని ఎవరూ కూడా ఊహించలేదు. కంటెస్టెంట్స్ అంతా ఎంతో ఆనందంతో, బిగ్ బాస్ జర్నీ ముగించుకొని బయటకు వస్తే కొందరు ఆకతాయిలు వారి సంతోషాన్ని అంతా దూరం చేశారు. రన్నర్ గా నిలిచిన అమర్దీప్ తో పాటు అశ్విని మరియు గీతూ కార్లపై కూడా దాడి చేసారు..బిగ్ బాస్