సైన్స్ రాకెట్ కన్నా వేగంగా దూసుకుపోతుంది.. అయిన కొందరు జాతకాలు, దోషాలు పూజలు అంటూ మూఢ నమ్మకాలను నమ్ముతున్నారు.. మామూలు జనాల కన్నా కూడా సినీ స్టార్స్, రాజకీయ వేత్తలు వీటిని కాస్త ఎక్కువగా నమ్ముతుంటారు..చాలామంది రాజకీయ నాయకులు సినిమా వాళ్లు వారి జాతకం ప్రకారం భవిష్యత్తులో జరగబోయే వాటిని ముందుగానే తెలుసుకుంటారు. ఇప్పటికే సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలు జాతకాలు నమ్ముతారని చాలా సార్లు రుజువైంది.. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మరో…
మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోలలో మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఒకరు.. మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఆ తర్వాత కొన్ని సినిమాలు హిట్ టాక్ ను అందుకోగా మరికొన్ని సినిమాలు మాత్రం హిట్ అవ్వగా.. కొన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి.. ఇటీవల విరుపాక్ష సినిమా తో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో…
పూజా హెగ్దే అంటే చాలు అలా వైకుంఠపురం గుర్తు రావాల్సిందే. అందులో తమ అందాలతో అందరిని ఆకట్టుకోంది. ఈ సినిమాతో ఓక్రేజ్ సంపాదించుకున్న పూజాకు వరుస ఆఫర్లు, పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ బీజీగా మారింది. ఈమె నటించిన సినిమాలు కొన్ని సక్సెస్ అయినప్పటికీ. చాలా వరకు ప్లాప్ కూడా అయ్యాయి. ఇటీవల పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్, బీస్ట్ వంటి సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. అయినాకూడా బుట్టబొమ్మకు అటు తెలుగు, తమిళ్, హిందీ…