Pooja Hegde: బుట్టబొమ్మకు నిర్మాణ సంస్థ షాక్ .. నీ బిల్లు నువ్వే కట్టుకో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూజా హెగ్దే అంటే చాలు అలా వైకుంఠపురం గుర్తు రావాల్సిందే. అందులో తమ అందాలతో అందరిని ఆకట్టుకోంది. ఈ సినిమాతో ఓక్రేజ్ సంపాదించుకున్న పూజాకు వరుస ఆఫర్లు, పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ బీజీగా మారింది. ఈమె నటించిన సినిమాలు కొన్ని సక్సెస్ అయినప్పటికీ. చాలా వరకు ప్లాప్ కూడా అయ్యాయి. ఇటీవల పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్, బీస్ట్ వంటి సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. అయినాకూడా బుట్టబొమ్మకు అటు తెలుగు, తమిళ్, హిందీ భాషలలో వరుస సినిమాలు అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు గురించి ఒక వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఒక సినిమా కోసం పూజా హెగ్డే చేసిన ఖర్చులు భరించలేక నిర్మాతలు ఆమెకి బిల్లు పంపి కట్టమని చెప్పినట్టు సమాచారం.అసలు విషయానికి వస్తే పూజా ఒక్కో సినిమాకి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. అంతే కాకుండా ఈ బ్యూటీ షూటింగ్ లో పాల్గొనే సమయంలో ఈమెతో పాటు ఈమె స్టాఫ్ కి సంభందించిన ఖర్చులు కూడా నిర్మాణ సంస్థ వారు భరించాల్సిందే.
ఇటీవల తమిళ హీరో విజయ్ తో కలసి బీస్ట్ సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.దీంతో నిర్మాతలు కూడా కొంతవరకు నష్టపోయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ సమయంలో పూజాహెగ్డే తన స్టాఫ్ తో కలిసి కేవలం తిండి కోసం మాత్రమే లక్షలు ఖర్చు చేసినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే ఈ సినిమా వల్ల నష్టాల పాలైన నిర్మాతలు పూజా హెగ్డే చేసిన ఖర్చులను భరించలేక పోయారు.అందువల్ల ఆమె తన స్టాఫ్ తో కలిసి చేసిన ఖర్చులకు సంబంధించిన బిల్లులను ఆమెకి పంపి వాటిని కట్టమని చెప్పారట.ఈ విషయంపై ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయం ఎంతవరకు నిజం అన్న సంగతి ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read
- Ahaana Krishna Wedding: 20 ఏళ్ల వయసులో కలిసిన వ్యక్తినే 30కి పెళ్లాడిన నటి అహానా కృష్ణ.. నిమిష్ రవితో లవ్ స్టోరీ ఇదే!
- Priyanka Chopra: ఆ ఒక్క మాటతో వెంటనే ఒప్పేసుకున్నా.. రాజమౌళిపై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు!
- Bollywood: ‘హనుమాన్ అంశ్’ తర్వాత బాలీవుడ్లో భక్తి సినిమాల జోరు.. వరుసగా కొత్త ప్రాజెక్టులు!
- Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
తాజావార్తలు
-
Ahaana Krishna Wedding: 20 ఏళ్ల వయసులో కలిసిన వ్యక్తినే 30కి పెళ్లాడిన నటి అహానా కృష్ణ.. నిమిష్ రవితో లవ్ స్టోరీ ఇదే!
-
Priyanka Chopra: ఆ ఒక్క మాటతో వెంటనే ఒప్పేసుకున్నా.. రాజమౌళిపై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు!
-
UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
-
Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
-
Bollywood: ‘హనుమాన్ అంశ్’ తర్వాత బాలీవుడ్లో భక్తి సినిమాల జోరు.. వరుసగా కొత్త ప్రాజెక్టులు!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!