చాందిని చౌదరి.. అచ్చ తెలుగు అందం. యూట్యూబ్ లో వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న చాందిని ‘కలర్ ఫొటో’ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కోఇనిమ తరువాత స్టార్ హీరోల అవకాశాలు రావడం విశేషం. ఇక తాజాగా చాందిని, కిరణ్ అబ్బవరంతో కలిసి సమ్మతమే అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. గోపీనాధ�