Home
Gopichand
Gopichand News
-
Gopinchand : నిర్మాతలను రిపీట్ చేస్తోన్న మ్యాచో స్టార్
ఒక్క హిట్.. ఒకే ఒక్క హిటే కోసం నాలుగేళ్లుగా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాడు మ్యాచో స్టార్ గోపీచంద్. సీటీమార్ తర్వాత బ్లాక్ బస్టర్ ఎలా ఉంటుందో చూడలేదు. ఆరడుగుల బుల్లెట్ నుండి రీసెంట్లీ వచ్చిన విశ్వం వరకు వరుసగా ఐదు డిజాస్టర్లను చూశాడు. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని గ్రిప్పింగ్ స్టోరీలపై ఫోకస్ చేశాడు. మొత్తానికి తీసుకున్న గ్యాప్ సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు గోపీ.… -
Gopichand : ప్లాపుల నిర్మాత బ్యానర్ లో ప్లాప్ స్టార్ సినిమా షురూ
మ్యాచో స్టార్ గోపీచంద్.. యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ ఇలా పాత్ర ఏదైనా సరే పర్ఫెక్ట్ గా పండించగల నటుడు. కానీ ఏమి ఉపయోగం. ఒక సినిమా హిట్ అయితే వరుసగా అరడజనుప్లాపులు ఇస్తున్నాడు గోపీచంద్. ఆ యంగ్ హీరో నటించిన చివరి సినిమా ‘విశ్వం’. శ్రీనువైట్ల దర్శకత్వంలో ఈ సినిమా ఈ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గ్గా నిలిచింది. దాంతో ఇక సినిమాలకు కాస్తా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్ లో కథలు విని తన… -
Top Headlines @1PM : టాప్ న్యూస్
పోచారం ఐటీ కారిడార్‌లో సైకో వీరంగం.. దాడిలో చిన్నారి మృతి మేడ్చల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ సైకో వీరాంగం సృష్టించాడు. రోడ్డుపై వెళ్తున్నవారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. సైకో దాడిలో గాయపడిన ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. సైకో చేసిన రాళ్ల దాడిలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన జగేశ్వర్ తన భార్య, కుమార్తె రియాకుమారి(6)తో కలిసి పోచారం మునిసిపాలిటీలో… -
Betting Apps : బెట్టింగ్ యాప్ప్‌కు ప్రమోషన్ చేస్తున్న అగ్రహీరోలపై ఫిర్యాదు..!
Betting Apps : తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రచారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు ఈ యాప్స్‌ను ప్రమోట్ చేయడం, వారి ఇమేజ్‌ను ఉపయోగించి ప్రజలను ఆకర్షించడం ఇప్పుడు చర్చకు దారితీసింది. ఈ వివాదంలో నందమూరి బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లు ప్రధాన పాత్ర పోషించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు చిత్రసీమలో అగ్రస్థానంలో ఉన్న బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లు ఇటీవల “Fun88” అనే బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేశారంటూ విమర్శలు… -
Gopichand : హిస్టారికల్ మూవీతో రాబోతున్న గోపీచంద్ !
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో గోపీచంద్ గురించి పరిచయం అక్కర్లేదు. విలన్‌గా కెరీర్ మొదలు పెట్టి అనంతరం హీరోగా వరుస సినిమాలో నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ కొన్నేళ్లుగా ఆయన వరుస పరాజయాలు అందుకుంటున్నాడు. ఇక సాలిడ్ కమ్ బ్యాక్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నా గోపీచంద్ తాజాగా దర్శకుడు సంకల్ప్ రెడ్డితో చేతులు కలిపాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మించనుండగా, గోపీచంద్ కెరీర్ లో 33వ… -
Puri Jagannadh: మళ్ళీ సీక్వెల్ మీద కూర్చుంటున్న పూరి జగన్నాథ్?
డబుల్ ఇస్మార్ట్ సినిమాతో చివరిసారిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పూరీ జగన్నాథ్ ప్రస్తుతానికి మరో సీక్వెల్ మీద కన్నేసినట్లుగా తెలుస్తోంది. ప్రతిసారి బ్యాంకాక్ వెళ్లి స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకునే ఆయన ఈసారి మాత్రం గోవా వెళ్లారు. ఆయన కేవలం ఒక స్క్రిప్ట్ మాత్రమే కాదు రెండు మూడు స్క్రిప్ట్ సిద్ధం చేసుకునే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు పూరి జగన్నాథ్ గోపీచంద్ హీరోగా చేసిన గోలీమార్ సినిమాకి సీక్వెల్స్ సిద్ధం… -
Puri Jagannadh: సేమ్ కాంబో రిపీట్ చేస్తున్న దర్శకుడు పూరి..
టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి పరిచయం అక్కర్లేదు. దాదాపు తెలుగు స్టార్ హీరోలందరి కెరీర్‌కి మంచి కంమ్ బ్యాక్ ఇచ్చాడు. ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని అప్పట్లో అగ్ర హీరోలంతా కోరుకునేవారు. కానీ ప్రజెంట్ అతనికి బ్యాడ్ టైం నడుస్తుంది. ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి రెండు బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా డిజాస్టర్ అందుకున్న పూరీ నెక్స్ట్ మూవీ ఏంటి.. ఏ హీరోతో చేస్తారనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇక తాజా… -
Auto Johnny : మళ్లీ తెరపైకి ఆటోజానీ.. సెకండ్ ఆఫ్ ఛేంజ్ చేస్తున్న పూరీ
Auto Johnny : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లి దాదాపు పదేళ్లు సినిమాలకు దూరమయ్యారు. ఆయన కంబ్యాక్ వాస్తవానికి డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో జరగాల్సింది. -
Srinu Vaitla : హీరో సెట్ కాకుండానే 70శాతం పూర్తయిన శ్రీను వైట్ల మూవీ కథ ?
Srinu Vaitla : దర్శకుడిగ శ్రీనువైట్ల ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించారు. స్టార్ స్టేటస్ అనుభవించారు. ఎంతో మంది స్టార్ హీరోలను డైరెక్ట్ చేశారు. దర్శకుడిగా 25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం శ్రీను వైట్ల సొంతం. -
Gopichand : ‘నిన్న అమేజాన్ – నేడు ఆహా’లో ప్రత్యక్షమైన హిట్ సినిమా
మాచో స్టార్ గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య దసరా కానుకగా రిలీజైన సినిమా విశ్వం. చాలా రోజులుగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు గోపీచంద్. అటుశ్రీను వైట్ల కూడా ఎలాగైనా హిట్ కొట్టి తన పని అవ్వలేడనై నిరూపించుకోవాలి చూస్తున్న టైమ్ లో వచ్చింది విశ్వం. గోపీచంద్, శ్రీనువైట్ల కలిసి చేసిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన సమయంలో శ్రీనువైట్ల తన సేఫ్ జోన్ లో సినిమాను తెస్తున్నాడనే కామెంట్స్…
తాజావార్తలు
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!