Vishwam : చడీ చప్పుడు లేకుండా ఓటీటీలో దిగిన ‘విశ్వం’
- గోపీచంద్ - శ్రీనువైట్ల కాంబోలో వచ్చిన విశ్వం
- థియేటర్లలో హిట్ టాక్ తెచుకున్న విశ్వం
- అమెజాన్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసిన విశ్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాచో స్టార్ గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య దసరా కానుకగా రిలీజైన సినిమా విశ్వం. చాలా రోజులుగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు గోపీచంద్. అటుశ్రీను వైట్ల కూడా ఎలాగైనా హిట్ కొట్టి తన పని అవ్వలేడనై నిరూపించుకోవాలి చూస్తున్న టైమ్ లో వచ్చింది విశ్వం. గోపీచంద్, శ్రీనువైట్ల కలిసి చేసిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన సమయంలో శ్రీనువైట్ల తన సేఫ్ జోన్ లో సినిమాను తెస్తున్నాడనే కామెంట్స్ వినిపించాయి.
Also Read : Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. స్పిరిట్ మెుదలెట్టారు..
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
థియేటర్లో విడుదలైన ఈ సినిమా పర్వాలేదు అనే టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా బి, సి సెంటర్స్ లో పండుగ సీజన్ ని క్యాష్ చేసుకుంది విశ్వం. తెలుగు రాష్ట్రాల్లో ని ఒకటి అరా తప్పించి అన్ని ఏరియాల్లో విశ్వం బ్రేక్ ఈవెన్ సాధించింది. కాగా ఈ సినిమా ఇప్పుడు చడీ చప్పడు లేకుండా ఓటీటీలోకి అడుగుపెట్టింది. గత రాత్రి ఈ సినిమాను ఎటువంటి హంగామా లేకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ కు తీసుకు వచ్చింది. కేవలం థియేటర్లో రిలీజైన 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. రెండు తెలుగు స్టేట్స్ లో కేవలం రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించినట్టు అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియెస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా వరుస దారుణ పరాజయాలతో సతమతమవుతున్న దర్శకుడు శ్రీను వైట్ల, గోపీచంద్ కు కాస్త రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. మరో ఓటీటీ లో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు
-
Jinping: బ్రిక్స్ సదస్సుకు వస్తున్న జిన్‌పింగ్.. సోషల్ మీడియాలో చైనా పోస్ట్
-
Red Fort Blast: ఎర్రకోట ఉగ్రదాడి కేసు.. హిందూ ఆలయమే తొలి టార్గెట్..?
-
Telangana : పంచాయతీలకు నిధుల బిగ్ రిలీఫ్.. ట్రెజరీ జాప్యానికి చెక్..!
-
PM Modi: 2035లో భారత్ కల నెరవేరుతుంది.. 2040లో మాత్రం చంద్రుడిపై జరిగేది ఇదే!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?