Gopichand : మాచో స్టార్ గోపీచంద్ హీరోగా వస్తున్న 33వ సినిమాను విజనరీ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఇప్పటికే నాలుగు షెడ్యూల్‌లు, 55 రోజుల షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంది. తాజాగా హీరో గోపిచంద్‌తో పాటు మెయిన్ పాత్రధారులపై వెంకట్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో…