స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక ఇంటర్నెట్ వాడకం పెరిగిపోయింది. టెలికాం కంపెనీలు తక్కువు ధరలోనే డేటా అందిస్తుండడంతో ఇంటర్ నెట్ లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. నిద్ర లేచిన దగ్గర్నుంచి మళ్లీ పడుకునేంత వరకు ఫోన్ తోనే గడుపుతున్నారు. ఇంటర్నెట్ లేకపోతే క్షణం గడవలేని పరిస్థితి దాపరించింది. ఏ సమాచా�
How to Create your people card on Google Search: గూగుల్ ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజన్. ఎవరైనా ఏదైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు, వెంటనే గూగుల్ సెర్చ్ లోకి వెళ్లి సెర్చ్ చేస్తాం. ఎక్కువ సెలబ్రిటీల గురించే చర్చిస్తాం కానీ గూగుల్‌లో తమ గురించి కూడా ఉంటే బాగుండు అని చాలా మందికి ఉంటుంది. అయితే అలా ఉండాలంటే దానికి సెలబ్రిటీనే అవ�
Google Search Safety Tips Follow These Tips otherwise You May Be Cheated: ఈ రోజుల్లో మనకు ఏం కావాలన్నా ఇంటర్నెట్ ప్రధాన వనరుగా మారింది. ఇప్పుడు ఎలాంటి సమాచారం కావాలన్నా వెంటనే మనం గూగుల్ సెర్చ్ లోకి వెళ్లి వెతికేస్తాం. అయితే ఏదైనా సెర్చ్ చేయవచ్చు కానీ వచ్చిన రిజల్ట్స్ వలన ప్రమాదం కూడా పొంచి ఉంది. మీరు ప్రతిరోజూ ఇంటర్నెట్ సహాయం తీసుకుని పని �
Google : కేరళలోని కొల్లాం కోర్టు ఓ నిందితుడికి జీవిత ఖైదు విధించింది. ఈ కేసు మార్చి 20, 2020 నాటిది. పాలక్కాడ్ జిల్లాకు చెందిన వ్యక్తి తన భార్యను ఎలా చంపాలో గూగుల్ సెర్చ్ లో వెతికాడు.
Google Search: నవతరం అమ్మాయిలు.. అన్నింటిలోనూ ముందే ఉంటారు. కొత్త కాపురానికి వెళ్ళేటప్పుడు అమ్మ, అమ్మమ్మలు చెప్పిన మాటలను వినడం అనేది తక్కువ.. ఎందుకంటే వారిలా ఉంటే ఈ కాలంలో బతకలేం అనేది అందరికి తెల్సిన విషయమే..
బిగ్‌బాస్ తెలుగులో ఇప్పటివరకు ఐదు సీజన్లు, ఓటీటీ సీజన్ పూర్తయ్యాయి. ఇప్పుడు ఆరో సీజన్ నడుస్తోంది. మరో నాలుగు రోజుల్లో ఇది పూర్తవుతుంది. ప్రస్తుతం హౌస్‌లో ఆరుగురు ఉన్నారు. రేవంత్, శ్రీహాన్, రోహిత్, ఆదిరెడ్డి, కీర్తి, శ్రీసత్య ఉన్నారు. వీరిలో ఒకరు శుక్రవారం ఎలిమినేట్ అవుతారు. తాజాగా బిగ్‌బాస్ విన్నర
Google Search: ఈరోజుల్లో ఏం అవసరం ఉన్నా గూగుల్‌లో వెతికితే పని సులభంగా అయిపోతోంది. దీంతో అందరూ గూగుల్‌పై తెగ ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది గూగుల్ మోస్ట్ సెర్చ్‌డ్ ఏషియన్ జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో టాప్-5లో ముగ్గురు భారతీయులు ఉన్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టాప్-3లో ఉన్న
ప్రస్తుతం ఏ చిన్న సందేహం వచ్చినా గూగుల్‌ను ఆశ్రయించడం అందరికీ అలవాటైపోయింది. నిజానికి మనకు సెర్చ్ ఇంజిన్‌లు చాలానే అందుబాటులో ఉన్నా గూగుల్‌ను వాడేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. కానీ కొంతమంది గూగుల్‌లో ఏది వెతికినా పర్లేదులే అని భావిస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కఠిన చట్టాల ప్
ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఎక్కువైపోయాయి. కొందరు అమాయకులు గూగుల్‌లో దొరికే కస్టమర్ కేర్ నంబర్లకు కాల్ చేసి దారుణంగా మోసపోతున్నారు. తెలంగాణలో ఓ విద్యార్థి కూడా ఇదే తరహాలో సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని మోసపోయాడు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన సుంకరి సాగర్ వద్ద క�
టోక్యో ఒలపింక్స్‌లో స్వర్ణ పతకం సాధించి యావత్ దేశానికే గర్వకారణంగా నిలిచిన నీరజ్ చోప్రా మరో ఘనతను అందుకున్నాడు. 2021 ఏడాదికి గాను గూగుల్‌లో ఎక్కువగా శోధించిన వ్యక్తుల జాబితాలో టోక్యో ఒలంపిక్స్ స్వర్ణపతక విజేత నీరజ్ చోప్రా మొదటి స్థానంలో నిలిచాడు. అతని తర్వాతి స్థానాల్లో బాలీవుడ్ నటుడు షార�