నకిలీ VPN యాప్‌లు, ఎక్స్‌టెన్షన్‌లు వేగంగా పెరుగుతున్నాయని పేర్కొంటూ Google ఇటీవల ఒక కొత్త హెచ్చరికను జారీ చేసింది. ఈ యాప్‌లు వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి రూపొందాయి. ఉచిత VPNల వినియోగదారులు ప్రమాదంలో ఉన్నారు. అనేక ఉచిత VPN యాప్‌లు వినియోగదారు డేటాను లాగ్ చేస్తాయి, ట్రాకర్‌లను ఇన్‌స్టాల్ చేస్తాయి. నకిలీ సమీక్షలతో వారి ర్యాంకింగ్‌లను పెంచుతాయి అని Google చెబుతోంది. ఇప్పుడు, స్కామ్ గ్రూపులు మాల్వేర్‌ను వ్యాప్తి చేయడానికి ఈ యాప్‌లను ఉపయోగిస్తున్నాయి. Also…
Find Lost Phone In Silent Mode: మీ మొబైల్ లో రింగింగ్ శబ్దంతో మీరు డిస్టర్బ్ అయ్యి సైలెంట్ మోడ్‌లో పెట్టడం చాలా సార్లు చేస్తూనే ఉన్నాము. ఇలాంటి పరిస్థితుల్లో ఫోన్‌ని ఎక్కడో ఉంచి మరిచిపోతే దొరకడం కష్టంగా మారుతుంది. ఈ పరిస్థితిలో మరొక ఫోన్ నుండి రింగ్ చేయడం చేసిన పెద్దగా ఫలితం ఉండదు. మీ సమస్యను పరిష్కరించడానికి అద్భుతమైన మొబైల్ యాప్ లను చూద్దాం. వీటి ద్వారా ఫోన్ స్వయంచాలకంగా ఈలలు, చప్పట్లు…
నాన్-పేమెంట్ సేవల కోసం భారతదేశంలో గూగుల్ వాలెట్‌ను లాంచ్ చేసింది. ఈ ప్రైవేట్ డిజిటల్ వాలెట్‌లో వినియోగదారులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులు, లాయల్టీ కార్డులు, గిఫ్ట్ కార్డులు, టికెట్‌లు, పాస్‌లు, ఐడీలను సురక్షితంగా స్టోర్ చేసుకోవచ్చు.
Google: గూగుల్ యూటర్న్ తీసుకుంది. ఇటీవల రుసుము చెల్లించలేదని చెబుతూ పలు భారతీయ యాప్‌లను తొలగించింది. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో తొలగించిన యాప్‌లను గూగుల్ మళ్లీ పునరుద్ధరిస్తున్నట్లు మంగళవారం వెల్లడించింది. ప్రభుత్వం నుంచి, లోకల్ ఇంటర్నెట్ స్టార్టప్స్ నునంచి తీవ్ర విమర్శలు రావడంతో తన వైఖరిని మార్చుకుంది. మ్యాట్రిమోనీ.కామ్ వంటి ప్రసిద్ధ యాప్‌లో సహా 100 కంటే ఎక్కువ భారతీయ యాప్‌లను గూగుల్ శుక్రవారం తొలగించింది.
Google: సర్వీస్ ఫీజు చెల్లింపుల వివాదంలో భారత్ మ్యాట్రిమెనీ వంటి కొన్ని ప్రముఖ మ్యాట్రిమెనీ యాప్‌లతో సహా దేశంలోని 10 కంపెనీలకు చెందిన యాప్‌లను గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి తొలగించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే తొలగింపు ప్రక్రియను ప్రారంభించినట్లు తెలుస్తోంది. దేశంలో యాంటీట్రస్ట్ అధికారులు 15 శాతం నుంచి 30 శాతం వసూలు చేసే విధానాన్ని రద్దు చేయాలని ఆదేశించిన తర్వాత, యాప్ చెల్లింపులపై 11 శాతం నుంచి 26 శాతం వరకు రుసుమును విధించకుండా గూగుల్‌ని…
PhonePe Launches Indus Appstore in India: దేశీయ వినియోగదారుల కోసం ఓ కొత్త మొబైల్ అప్లికేషన్ (మొబైల్ యాప్) స్టోర్ వచ్చేసింది. వాల్‌మార్ట్‌కు చెందిన డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్‌పే.. ‘ఇండస్ యాప్‌స్టోర్’ను లాంచ్ చేసింది. దేశరాజధాని ఢిల్లీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చేతుల మీదుగా ఈ యాప్ స్టోర్ ప్రారంభమైంది. ‘గూగుల్ ప్లే స్టోర్’కు పోటీగా ఇండస్ యాప్‌స్టోర్ వచ్చింది. ఈ ఆండ్రాయిడ్ ఆధారిత స్టోర్‌ను ‘ఇండియా…
Google To Pay Rs 5200 Crore to US consumers: గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. గూగుల్ ప్లే స్టోర్ సెటిల్‌మెంట్‌లో భాగంగా అమెరికా వినియోగదారులకు సెటిల్‌మెంట్ ఫండ్ ఇచ్చేందుకు శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో అంగీకరించింది. అనంతరం తాజాగా గూగుల్ ఓ ప్రకటన కూడా ఇచ్చింది. అయితే ఈ పరిష్కారానికి న్యాయమూర్తి తుది అమోదం అవసరం. కాగా ఆండ్రాయిడ్ పరికరాల్లో యాప్‌ల పంపిణీపై చట్టవిరుద్ధమైన ఆంక్షలు విధించి యాప్‌లో లావాదేవీలకు అనవసరమైన రుసుములను విధించింది.…
రకరకాల యాప్ లు వస్తున్నాయి.. అందులో కొన్ని యాప్ జనాలకు నచ్చుతున్నాయి. మరికొన్ని యాప్స్ జనాలను దారుణంగా మోసం చేస్తున్నాయి.. తాజాగా ఫోన్ బ్యాటరీని పీల్చే 43 హానికర యాప్స్..ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించింది.. ప్రపంచంలోని అతిపెద్ద యాప్స్ పంపిణీ ప్లాట్‌ఫామ్స్‌ల్లో గూగుల్ ప్లే స్టోర్ కూడా ఒకటి. దాదాపు 30 లక్షల యాప్స్, గేమ్స్ కలిగి ఉంటుంది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ పాపులారిటీ సంపాదించుకున్న గూగుల్ ప్లే స్టోర్ కీలక నిర్ణయం తీసుకున్నది. మొబైల్స్…
Fake ChatGPT apps: నకిలీ యాప్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ యూజర్లను లక్ష్యంగా చేసుకుని ఈ యాప్స్ రూపొందిస్తున్నారు స్కామర్లు.
గూగ్‌ల్ ప్లే స్టోర్‌లో కుప్పలుకుప్పలుగా యాప్స్ ఉంటాయి.. కొన్నిసార్లు.. ఇలాంటి యాప్‌లు కూడా ఉన్నాయా? అనే అనుమానాలను కలిగిస్తుంటాయి.. అయితే, ఎప్పటికప్పుడు గూగుల్.. వాటిని ప్రక్షాళన చేస్తూనే ఉంటుంది.. ఈ మధ్య కాలంలో లోన్ యాప్స్ ఆగడాలు మితిమీరిపోతున్న విషయం విదితమే.. ఈ యాప్స్ వలలో చిక్కుకుని చాలా మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు.. అయితే, లోన్ యాప్స్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది గూగుల్.. మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్న 3500 లోన్ యాప్స్‌ను ప్లేస్టోర్ నుంచి సెర్చింజన్…