Play Store Settlement: గూగుల్ సంచలన నిర్ణయం.. వినియోదారులకు రూ. 5200 కోట్లు చెల్లింపు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google To Pay Rs 5200 Crore to US consumers: గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. గూగుల్ ప్లే స్టోర్ సెటిల్‌మెంట్‌లో భాగంగా అమెరికా వినియోగదారులకు సెటిల్‌మెంట్ ఫండ్ ఇచ్చేందుకు శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో అంగీకరించింది. అనంతరం తాజాగా గూగుల్ ఓ ప్రకటన కూడా ఇచ్చింది. అయితే ఈ పరిష్కారానికి న్యాయమూర్తి తుది అమోదం అవసరం. కాగా ఆండ్రాయిడ్ పరికరాల్లో యాప్‌ల పంపిణీపై చట్టవిరుద్ధమైన ఆంక్షలు విధించి యాప్‌లో లావాదేవీలకు అనవసరమైన రుసుములను విధించింది. దానివల్ల గూగుల్.. వినియోగదారుల నుండి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్టు ఆరోపిస్తూ యూఎస్ యూజర్లు శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు.
Also Read: Vijayawada: విచారణకు ఒకరి బదులు మరొకరు.. డిప్యూటీ మేయర్ భర్తపై జడ్జి ఆగ్రహం
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
సోమవారం దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. గూగుల్‌ను ప్రశ్నించగా తమ తప్పిదాన్ని గూగుల్ ఒప్పుకుంది. యాంటీట్రస్ట్ సెటిల్మెంట్ నిబంధనల ప్రకారం యూజర్లకు పెనాల్టీ ఇవ్వాల్సిందిగా కోర్టు ఆదేశించడంతో గూగుల్ అందుకు అంగీకరించింది. ఈ మేరకు గూగుల్ ఓ ప్రకటన విడుదల చేసింది. యూఎస్ వినియోగదారుల కోసం సెటిల్‌మెంట్ ఫండ్‌గా $630 మిలియన్లు (₹5,200 కోట్లకు పైగా), యూఎస్ రాష్ట్రాలు ఉపయోగించే ఫండ్‌కి $70 మిలియన్లు (₹580 కోట్లకు పైగా) చెల్లించనున్నట్లు వెల్లడించింది. అయితే దీనికి ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి తుది అమోదం రావాల్సి ఉంది.
Also Read: NRI Invitation: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన ఎన్ఆర్ఐ ప్రతినిధులు..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!