Google Wallet: ఇండియాలో గూగుల్ వాలెట్ లాంచ్.. ఇకపై ఇలా చేయొచ్చు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాన్-పేమెంట్ సేవల కోసం భారతదేశంలో గూగుల్ వాలెట్‌ను లాంచ్ చేసింది. ఈ ప్రైవేట్ డిజిటల్ వాలెట్‌లో వినియోగదారులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులు, లాయల్టీ కార్డులు, గిఫ్ట్ కార్డులు, టికెట్‌లు, పాస్‌లు, ఐడీలను సురక్షితంగా స్టోర్ చేసుకోవచ్చు. గూగుల్ పే వలే కాకుండా Google Walletలో చెల్లింపులు ఉండవు. Google Wallet ఇప్పుడు Google Play స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచింది.
ఇది కూడా చదవండి: Car Sales In April 2024 : ఏప్రిల్‌లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన 10 కార్లు..
Also Read
- Pakistan: పాకిస్థాన్‌ను 15 'ముక్కలు' చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
ఇది గూగుల్ పే యాప్కంటే భిన్నమైన సేవలు అందించబోతుంది. గూగుల్ పే ద్వారా మనం కేవలం మనీ ట్రాన్స్‌ఫర్ మాత్రమే చేయగలుగుతున్నాం. కానీ గూగుల్ వాలెట్అనేది పేమెంట్ యాప్కాదు. గూగుల్ వాలెట్‌లో మీ క్రెడిట్, డెబిట్‌కార్డులు, ఈవెంట్ టిక్కెట్స్, ఎయిర్‌లైన్ బోర్డింగ్ పాసులు, స్టూడెంట్ఐడీ లాంటి వాటిని డిజిటల్వెర్షన్లో స్టోర్చేసుకోవచ్చు. ఇకపై ప్రత్యేకంగా పర్సు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.
ఇది కూడా చదవండి: Priyanka Gandhi: అమేథీ, రాయ్‌బరేలీలో ప్రియాంక ప్రచారం.. ఖాతాలో వేసుకుంటారా?
ఇదిలా ఉంటే గూగుల్ వాలెట్ ఇప్పటికే చాలా దేశాల్లో అందుబాటులో ఉంది. భారత్‌లోనూ దీనిని లాంఛ్ చేస్తారని కొన్నాళ్లుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. కొంతమంది ఆండ్రాయిడ్ యూజర్లు అయితే థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా గూగుల్ వాలెట్ సేవలను వినియోగిస్తున్నారు.. అయితే ఇప్పుడు దీనిని గూగుల్ అధికారికంగా బుధవారం ఇండియాలో లాంఛ్ చేసింది. ఇది ఆండ్రాయిడ్ యూజర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి: Macherla: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి భార్యకు గాయాలు.. మాచర్లలో ఉద్రిక్తత..
తాజావార్తలు
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!